మైగలాస్టాట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2R,3S,4R,5S)-2-(Hydroxymethyl)-3,4,5-piperidinetriol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | గాలాఫోల్డ్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 75% |
Protein binding | None |
అర్థ జీవిత కాలం | 3-5 గంటలు (ఒకే మోతాదు) |
Excretion | మూత్రం (77%), మలం (20%) |
Identifiers | |
CAS number | 108147-54-2 |
ATC code | A16AX14 |
PubChem | CID 176077 |
DrugBank | DB05018 |
ChemSpider | 153388 |
UNII | C4XNY919FW |
KEGG | D10359 |
ChEMBL | CHEMBL110458 |
Synonyms | DDIG, AT1001, 1-deoxygalactonojirimycin |
Chemical data | |
Formula | C6H13NO4 |
| |
|
మైగలాస్టాట్, అనేది గాలాఫోల్డ్ అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఫాబ్రీ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] ఇది కనీసం 12 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో ఉపయోగించబడుతుంది.[2]
తలనొప్పి, ముక్కు కారటం, జ్వరం, వికారం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2][1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[3] ఇది ఆల్ఫా-గెలాక్టోసిడేస్ ఎ అనే ఎంజైమ్ కొన్ని రూపాలకు జోడించి, దానిని స్థిరీకరించడం ద్వారా పనిచేస్తుంది.[2]
మైగలాస్టాట్ 2016లో ఐరోపాలో, 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ స్టేట్స్‌లో 2020 నాటికి సంవత్సరానికి 315,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ మొత్తం NHSకి దాదాపు £121,000 ఖర్చవుతుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Migalastat Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2021. Retrieved 18 November 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Galafold EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 20 September 2020. Retrieved 16 September 2020.
- ↑ "Migalastat (Galafold) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2020. Retrieved 18 November 2021.
- ↑ "How much does Galafold cost?". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2021. Retrieved 18 November 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1112. ISBN 978-0857114105.