మేరీ మాత (సినిమా)
స్వరూపం
మేరీ మాత | |
---|---|
దర్శకత్వం | కె. తంగప్పన్ |
నిర్మాత | కె. తంగప్పన్ |
తారాగణం | జయలలిత జెమినీ గణేశన్ పద్మిని కమల్ హాసన్ |
ఛాయాగ్రహణం | జికె రాము |
కూర్పు | ఎన్.ఎం. శంకర్ |
సంగీతం | డి. దేవరాజన్ |
నిర్మాణ సంస్థ | గిరి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 25, 1971[1] |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మేరీ మాత 1971, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గిరి ఫిల్మ్స్ పతాకంపై కె. తంగప్పన్ నిర్మాణ సారథ్యంలో కె. తంగప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, పద్మిని, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, డి. దేవరాజన్ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- శ్రీవిద్య
- శివ కుమార్
- జయలలిత
- జెమినీ గణేశన్
- పద్మిని
- కమల్ హాసన్
- మాస్టర్ శేఖర్
- మేజర్ సుందర్ రాజన్
- కె.ఆర్. విజయ
- ఆర్. ముత్తురామన్
- దేవిక
- సచ్చు
- మనోరమ
- ఎస్.వి. సుబ్బయ్య
- నగేష్
- తెంగై శ్రీనివాసన్
- శ్రీకాంత్
క్యామియో అప్పరెన్స్
- కమల్హా హాసన్
- బేబీ సుమతి
- ఎస్. రామదాస్
- జానకి
- ఐ. ఎస్. ఆర్.
- శివ సిరియా
- ఎ. వీరప్ప
- కరికోల్ రాజు
- జి. శకుంతల
- ఎస్. రామారావు
- వి. ఆర్. తిలగం
- పుష్పమాల
- మాస్టర్ ప్రభాకర్
- సురులి రాజన్
- లక్ష్మిప్రభ
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: కె. తంగప్పన్
- సంగీతం: డి. దేవరాజన్
- ఛాయాగ్రహణం: జికె రాము
- కూర్పు: ఎన్.ఎం. శంకర్
- నిర్మాణ సంస్థ: గిరి ఫిల్మ్స్
- కళా దర్శకత్వం: ఎకె శేఖర్
- నృత్య దర్శకత్వం: కె. తంగప్పన్
పాటలు
[మార్చు]రాజశ్రీ పాటలు రాశాడు. టి.ఎం. సుందరరాజన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. జె. ఏసుదాసు, పి.సుశీల, మాధురి పాటలు పాడారు.
మూలాలు
[మార్చు]- ↑ "మేరీ మాత". ఆంధ్రపత్రిక. 25 December 1971. p. 6. Archived from the original on 5 మే 2021. Retrieved 5 మే 2021.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1971_7428.html?m=1
- ↑ "Mary Matha (1971)". Indiancine.ma. Retrieved 2020-08-30.