సచ్చు
స్వరూపం
సచ్చు | |
---|---|
జననం | సరస్వతి 1948 జనవరి 7 |
ఇతర పేర్లు | కుమారి సచ్చు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1953 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సుందరేశన్ అయ్యర్, జయలక్ష్మి |
బంధువులు | మాడి లక్ష్మి (నటి) |
సరస్వతి సుందరేశన్ అయ్యర్, వృత్తిపరంగా కుమారి సచ్చు (జననం 7 జనవరి 1948) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 1953లో రాణి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఐదు భాషల్లో 500పైగా సినిమాల్లో నటించింది.[1] సచ్చు 1995 నుండి టెలివిజన్ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది. ఆమెను 2012లో చెన్నైలోని శ్రీకృష్ణ గానసభ కుమారి నాదగ సూదామణి పురస్కారంతో సత్కరించింది.[2]
నటించిన సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- రాణి — తొలి సినిమా (1952)
- శ్యామల (1952)
- దేవదాసు (1953)
- అవ్వయ్యార్ (1953)
- సోర్గవాసల్ (1954)
- బహుత్ దిన్ హుయే (1954)
- కావేరి (1955)
- మాయ బజార్ (1957)
- రాజా దేసింగు (1960)
- వీర తిరుమగన్ (1962)
- కలై అరసి (1963)
- కాథలిక్కు నేరమిల్లై (1964)
- ఇన్ఫరవుగల్ (1965) - మలయాళం
- శుభైధ (1965) - మలయాళం
- కల్యాణయాత్రయిల్ (1966) - మలయాళం
- తెంమాజయ్ (1966)
- భామ విజయం (1967)
- నినైవిల్ నింద్రవల్
- ఊటీ వారై ఉరావు (1967)
- ఢిల్లీ మ్పిళ్ళై (1968) - మేఘాల
- గలాట్టా కళ్యాణం (1968) - కాంత
- బొమ్మలాట్టం (1968) - గీత
- డయల్ 2244 (1968) - మలయాళం
- విలెక్కపెట్ట బందంగల్ (1969) - మలయాళం
- సోర్గం (1970)
- మానవన్ (1970)
మూలాలు
[మార్చు]- ↑ "Simply Sachu". The Hindu. 2003-10-07. Archived from the original on 2003-10-26. Retrieved 2013-06-15.
- ↑ "Kumari Sachu Honored". Behindwoods. 2012-04-13. Retrieved 2013-06-15.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సచ్చు పేజీ