మూస:మీకు తెలుసా?1
స్వరూపం
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... ఎం. జగన్నాథరావు మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అనీ!
- ... పురాతన వైద్య గ్రంథమైన సుశ్రుత సంహితలో అయస్కాంతాన్ని ఉపయోగించి శరీరంలో దిగిన బాణాన్ని వెలికితీయడం గురించిన వర్ణన ఉందనీ!
- ... అమెరికాలోని పురాతనమైన, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రిన్స్టన్ యూనివర్శిటీ ఒకటనీ!
- ... ఫెమినా భారతదేశంలో మహిళకోసం ప్రత్యేకంగా నడుపుతున్న ప్రాచీనమైన పత్రిక అనీ!
- ... బెంగళూరులోని ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం వివిధ భారతీయ సంగీత పరికరాల సంగ్రహాలయం అనీ!
మార్పులను ప్రతిఫలించటానికి కాషే (ఇటీవలి కాలపు పేజీనకళ్లు) తొలగించండి