ముర్రే కమిన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముర్రే కమిన్స్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-01-02) 1997 జనవరి 2 (వయసు 27)
కేప్ టౌన్, వెస్ట్రన్ కేప్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
బంధువులుజాన్ కమిన్స్ (తండ్రి)
కెవిన్ కమిన్స్ (తాత)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 19)2023 4 April - Bangladesh తో
చివరి టెస్టు2023 16 April - Sri Lanka తో
తొలి వన్‌డే (క్యాప్ 65)2023 21 January - Zimbabwe తో
చివరి వన్‌డే2023 23 January - Zimbabwe తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–2017/18South Western Districts
2017/18–2018/19Boland
2019Northern Knights
2021–presentMunster Reds
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 2 2 16 28
చేసిన పరుగులు 6 6 554 973
బ్యాటింగు సగటు 1.50 6.00 19.78 42.30
100లు/50లు 0/0 0/0 0/5 3/5
అత్యుత్తమ స్కోరు 5 6 93 125
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 13/– 19/–
మూలం: ESPNcricinfo, 24 November 2023

ముర్రే కమిన్స్ (జననం 1997, జనవరి 2) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1]

2016, అక్టోబరు 13న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2] 2016, అక్టోబరు 16న 2016–17 సిఎస్ఏ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్‌ల కోసం లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. [3] 2017, ఆగస్టు 25న 2017 ఆఫ్రికా టీ20 కప్‌లో సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్‌ల తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4]

2019 నుండి, కమిన్స్ ఐర్లాండ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడాడు.[5][6] 2021 సీజన్‌కు ముందు, కమిన్స్ మన్‌స్టర్ రెడ్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు.[7]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2023, జనవరి 21న జింబాబ్వేపై కమిన్స్ వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[8]

2023 మార్చిలో బంగ్లాదేశ్, 2023 ఏప్రిల్ లో శ్రీలంక పర్యటనల కోసం ఐర్లాండ్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2023, ఏప్రిల్ 4న బంగ్లాదేశ్‌పై ఐర్లాండ్ తరపున తన అరంగేట్రం చేశాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Murray Commins". ESPN Cricinfo. Retrieved 13 October 2016.
  2. "Sunfoil 3-Day Cup, Pool A: South Western Districts v Western Province at Oudtshoorn, Oct 13-15, 2016". ESPN Cricinfo. Retrieved 13 October 2016.
  3. "CSA Provincial One-Day Challenge, Pool A: South Western Districts v Western Province at Oudtshoorn, Oct 16, 2016". ESPN Cricinfo. Retrieved 16 October 2016.
  4. "Pool A (D/N), Africa T20 Cup at Benoni, Aug 25 2017". ESPN Cricinfo. Retrieved 25 August 2017.
  5. "Instonians recruit Commins as overseas professional". Cricket Europe. Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  6. "CIYMS sign Murray Commins". Cricket Europe. Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  7. "Players on the move in interpro series". Cricket Europe. Archived from the original on 7 మే 2021. Retrieved 6 May 2021.
  8. "2nd ODI, Harare, January 21, 2023, Ireland tour of Zimbabwe". ESPNcricinfo. Retrieved 4 April 2023.
  9. "Former Zimbabwe international Peter Moor named in Ireland's Test squads". ESPNcricinfo. Retrieved 9 February 2023.
  10. "Tweak to Sri Lanka tour schedule sees Ireland Men set to play two-match Test series". Cricket Ireland. Archived from the original on 22 మార్చి 2023. Retrieved 14 March 2023.
  11. "Only Test, Mirpur, April 04 - 08, 2023, Ireland tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 4 April 2023.

బాహ్య లింకులు

[మార్చు]