ముఖేష్ కుమార్ (క్రికెటర్)
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | గోపాలగంజ్, బీహార్, భారతదేశం | 1993 అక్టోబరు 12|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 13 August 2023 |
ముఖేష్ కుమార్ (జననం 1993 అక్టోబరు 12) భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. [2] 2023 జూలైలో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.[3] ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు.
ప్రారంభ జీవితం, కెరీర్
[మార్చు]ముకేష్ కుమార్ 1993 అక్టోబరు 12 న జన్మించాడు. ముకేష్ 2015-16 రంజీ ట్రోఫీలో అక్టోబర్ 30 న ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో 2015 డిసెంబర్ 13 న లిస్ట్ ఎ లో అరంగేట్రం చేశాడు.[4] 2015-16 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2016 జనవరి 6న టీ20ల్లో అరంగేట్రం చేశాడు.[5]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2022 సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టుకు తొలి అవకాశం లభించింది. 2022 డిసెంబరులో శ్రీలంకతో జరిగిన ట్వంటీ-20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టులోకి ఎంపికయ్యాడు.[6] జూన్ 2023 లో, అతను వెస్టిండీస్ పర్యటన కోసం మూడు ఫార్మాట్లకు భారత జట్టులో ఎంపికయ్యాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "WI vs IND: Mukesh Kumar picks maiden ODI wicket in debut match at Barbados". India Today (in ఇంగ్లీష్). Retrieved 1 August 2023.
- ↑ "Mukesh Kumar Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
- ↑ "IND vs WI 2nd Test: Mukesh Kumar makes Test debut in place of injured Shardul Thakur". The Indian Express (in ఇంగ్లీష్). 2023-07-20. Retrieved 2023-08-24.
- ↑ "BENG vs UP, Vijay Hazare Trophy 2015/16, Group D at Rajkot, December 13, 2015 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
- ↑ "BENG vs GUJ, Syed Mushtaq Ali Trophy 2015/16, Group A at Nagpur, January 06, 2016 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
- ↑ "Hardik to lead India in T20I series against Sri Lanka; Rohit returns for ODIs; Pant not in either squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
- ↑ "Pujara dropped; Jaiswal and Gaikwad in India's Test squad for West Indies". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2023-06-23. Retrieved 2023-08-24.