అక్షాంశ రేఖాంశాలు: 11°16′N 76°28.5′E / 11.267°N 76.4750°E / 11.267; 76.4750

ముకుర్తి జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముకుర్తి జాతీయ ఉద్యానవనం
National Park
Nilgiri tahr in montane grasslands
Nilgiri tahr in montane grasslands
ముకుర్తి జాతీయ ఉద్యానవనం is located in Tamil Nadu
ముకుర్తి జాతీయ ఉద్యానవనం
ముకుర్తి జాతీయ ఉద్యానవనం
Location in Tamil Nadu, India
Coordinates: 11°16′N 76°28.5′E / 11.267°N 76.4750°E / 11.267; 76.4750
Country India
Stateతమిళనాడు
Districtనీలగిరి
Establishedడిసెంబర్ 12, 2001
విస్తీర్ణం
 • Total78.46 కి.మీ2 (30.29 చ. మై)
Elevation
2,629 మీ (8,625 అ.)
Languages
 • Officialతమిళం
Time zoneUTC+5:30 (IST)
Nearest cityఒట్టాకముడ్
IUCN categoryII
కీస్టోన్ స్పైసీస్నీలగిరి తహిర్
the Tamil Nadu state animal
Precipitation6,330 మిల్లీమీటర్లు (249 అం.)
Avg. summer temperature35 °C (95 °F)
Avg. winter temperature0 °C (32 °F)

ముకుర్తి జాతీయ ఉద్యానవనం తమిళనాడు రాష్ట్రంలో నీలగిరుల పడమటి భాగం లో ఉంది. ఇక్కడ కల నీలగిరి తార అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కు గాను ఈ ఉద్యానవనాన్ని నిర్మించారు.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యనవనాన్ని డిసెంబర్ 12, 2001 లో 78.46 కిలోమీటర్ల పరిధి గల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ప్రాంతాన్ని ఆగస్టు 3, 1982 న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చి, నీలగిరి తహర్ సంరక్షణ కొరకు అక్టోబరు 5, 1990 లో పూర్తి స్థాయి జాతీయ ఉద్యానవనంగా రూపుదిద్దారు.

మూలాలు

[మార్చు]
  1. Dogra, Rakesh Kumar (7 July 2006), Mukurthi National Park Management plan; 2004–2009, vol. The Protected Area part 1.doc (Draft ed.), Udhagamandalam, Tamil Nadu: Wildlife Warden, Mount Stuart Hill