మిషా ఘోషల్
స్వరూపం
మిషా ఘోషల్ | |
---|---|
జననం | |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011-ప్రస్తుతం |
మిషా ఘోషల్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటి.[1] [2] ఆమె 2009లో విడుదలైన పొక్కిషం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 7th సెన్స్, రాజా రాణి సినిమాల్లో నటించింది.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర(లు) | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2009 | పొక్కిషం | నదీరా సోదరి | తొలిచిత్రం | |
2010 | నాన్ మహాన్ అల్లా | ప్రియ స్నేహితురాలు | ||
2011 | 180 | జూలీ | తెలుగు సినిమా | |
నూట్రన్బడు | ||||
7am Arivu | నిషా | |||
2012 | ఇష్టం | సంధ్య స్నేహితురాలు | ||
మూగమూడి | పోలీసు అధికారి భార్య | |||
2013 | రాజా రాణి | దీపిక | ||
సుండాట్టం | ఉమా | |||
వణక్కం చెన్నై | లీనా | |||
2014 | ఎండ్రెండ్రమ్ | |||
వడకూర | నవీనా ఫ్రండ్ | |||
విజి మూడి ఆలోచనలు | హాసిని | |||
2015 | వాలు | ప్రియ స్నేహితురాలు | ||
మూచ్ | ||||
2016 | విసరనై | సింధు | ||
ఉన్నోడు కా | సుందరాంబల్ | [5] | ||
లెన్స్ | స్వాతి | మలయాళంలో కూడా చిత్రీకరించారు | ||
2017 | కుట్రం 23 | జెస్సికా | ||
లెన్స్ | స్వాతి | |||
మెర్సల్ | తార స్నేహితురాలు | |||
యాజ్ | యాజిని | |||
2020 | అంధఘారం | మానసి | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది | |
2022 | రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ | గీతా నారాయణన్ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానెల్ | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2021 | యామిని BABL | యామిని BABL | పాలిమర్ టీవీ | [6] |
మూలాలు
[మార్చు]- ↑ "'நீ யாரு'னு ஓவியாவைக் கேட்கிறீங்களே காயத்ரி.. நாங்க கேட்கிறோம், 'நீ யாரு' - நடிகை மிஷா கோஷல்!".
- ↑ "வீடு தேடி வந்த அஜித் பட வாய்ப்பை வேண்டாம் என உதறிய தள்ளிய நடிகை... இப்ப என்ன நிலையில் இருக்காங்க தெரியுமா?".
- ↑ Zoom TV (26 November 2020). "Misha Ghoshal birthday: The Tamil actress is redefining elegance in stunning ethnic ensembles; here's proof!" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
- ↑ http://www.nikkilcinema.com/site/news/movie-on-chaos-theory[permanent dead link]
- ↑ Raghavan, Nikhil (30 January 2016). "Tamil cinema snippets - The Hindu". The Hindu.
- ↑ Yamini - Episode 19 | 12 Nov 2021 | Polimer TV Serial | யாமினி.! (in ఇంగ్లీష్), retrieved 2022-07-05
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిషా ఘోషల్ పేజీ