మిడోస్టారిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(9S,10R,11R,13R)-2,3,10,11,12,13-Hexahydro-10-methoxy-9-methyl-11-(methylamino)-9,13-epoxy-1H,9H-diindolo[1,2,3-gh:3',2',1'-lm]pyrrolo[3,4-j][1,7]benzodiamzonine-1-one | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | రిడాప్ట్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 120685-11-2 |
ATC code | L01EX10 |
PubChem | CID 9829523 |
IUPHAR ligand | 5702 |
DrugBank | DB06595 |
ChemSpider | 8005258 |
UNII | ID912S5VON |
KEGG | D05029 |
ChEMBL | CHEMBL608533 |
Synonyms | PKC412, 4'-N-benzoylstaurosporine |
Chemical data | |
Formula | C35H30N4O4 |
| |
|
మిడోస్టౌరిన్, అనేది తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా, దైహిక మాస్టోసైటోసిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది ఎఫ్ఎల్టీ3 మ్యుటేషన్ ఉన్న ఎఎంఎల్ లో ఉపయోగించబడుతుంది. [2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
ఈ మందు వలన జ్వర సంబంధమైన న్యూట్రోపెనియా, చర్మం పొట్టు, వాంతులు, తలనొప్పి, చర్మంలోకి రక్తస్రావం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్, న్యుమోనైటిస్, వంధ్యత్వం, దీర్ఘకాల క్యూటీ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్, ఇది కిట్ కినేస్, ఎఫ్ఎల్టీ3 టైరోసిన్ కినేస్‌లను అడ్డుకుంటుంది.[2]
మిడోస్టౌరిన్ 2017లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 50 మి.గ్రా.ల 28 డోస్‌ల ధర NHSకి దాదాపు £5,600 కాగా,[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 9,900 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Midostaurin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2021. Retrieved 18 November 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Rydapt". Archived from the original on 14 November 2021. Retrieved 18 November 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1034. ISBN 978-0857114105.
- ↑ "Rydapt Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 18 November 2021.