మాలిని
స్వరూపం
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
మాలిని
[మార్చు]ఉదాహరణ 1
[మార్చు]దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
లక్షణములు
[మార్చు]నడక
[మార్చు]- ననన ననన నానా | నాననా నాన నానా
ఉదాహరణ 2
[మార్చు]గ్రహించగలరు
[మార్చు]- సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.
మూలాలు
[మార్చు]ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |