అల్పాక్కర
స్వరూపం
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
అల్పాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. అల్పాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. తెలుగు పద్య కావ్యాలలో వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.
పద్య లక్షణము
[మార్చు]- నాలుగు పాదములు ఉండును.
- ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును
ప్రాస
[మార్చు]- నియమము కలదు.
యతి
[మార్చు]- ప్రతి పాదమునందు 3వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
- అల్పాక్కర
సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల
శిలలపై శిల్పాలు-చెక్కినారు, (మనవాళ్ళు)
సృష్టి కే అందాలు-తెచ్చినారు,
కనుచూపు కరువైన-వారికైనా
కనిపించి కనువిందు-కలిగించు (రీతి) గా.... (ఆచార్య ఆత్రేయగారు వ్రాసిన మంచి మనసులు సినిమాలో పాట అల్పాక్కరను పోలియున్నది
మూలాలు
[మార్చు]- ↑ "అల్పాక్కర". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
- ↑ "అల్పాక్కర ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.