మాన్యంవారిపాలెం
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
"మాన్యంవారిపాలెం" గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. [1] పిన్ కోడ్ నం. 522 268., ఎస్.ట్.డి.కోడ్ = 08648.
మాన్యంవారిపాలెం | |
— రెవెన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 268. |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
ఈ గ్రామం నగరం గ్రామ శివారు గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామములో రాజకీయాలు
[మార్చు]దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామములో శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఉత్సవాలు నిర్వహించెదరు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా, దశమి రోజున, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేస్తారు.ఈ వేడుకలలో మహమ్మదీయ సోదరులు గూడా పాల్గొని మతసామరస్యాన్ని చాటుచున్నారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014; ఏప్రిల్-10; 2వ పేజీ.