మానస్ జాతీయ అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
మానస్ జాతీయ అభయారణ్యం
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంప్రకృతిసిద్ధ
ఎంపిక ప్రమాణంvii, ix, x
మూలం338
యునెస్కో ప్రాంతంఆసియా , ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు1985 (9వ సమావేశం)
అంతరించిపోతున్న సంస్కృతి1992
మానస్ జాతీయ వనం
మానస్ జాతీయ వనం is located in India
మానస్ జాతీయ వనం
మానస్ జాతీయ వనం
మానస్ జాతీయ వనం (India)
Locationఅసోం, భారత దేశము
Nearest cityBarpeta Road
Area950 km².
Established1990
VisitorsNA (in NA)
Governing bodyMinistry of Environment and Forests, Government of India

మానస్ జాతీయ అభయారణ్యం (ఆంగ్లం : Manas National Park), ఒక జాతీయ వనం, యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత , భూటాన్లో కొంత విస్తరించి ఉంది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు ఉన్నాయి.

పేరు

[మార్చు]

దీనికి ఆ పేరు, మానస నది పేరు మీదుగా వచ్చింది. మానస నది, బ్రహ్మపుత్రానదికి ఉపనది.

చరిత్ర

[మార్చు]

1928 అక్టోబరు 1 న దీనిని అభయారణ్యంగా గుర్తించారు.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]