భారతీయ పర్వత రైల్వేలు
స్వరూపం
భారత పర్వత రైల్వేలు | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | ii, iv |
మూలం | 944 |
యునెస్కో ప్రాంతం | ఆసియా, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1999 (23వ సమావేశం) |
పొడిగింపులు | 2005 |
భారత పర్వత రైల్వేలు : భారతదేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాలలో నిర్మించారు. వీటన్నిటినీ కలిపి భారత పర్వత రైల్వేలు అని అంటారు. ఇందులోని 4, 2007 లో నడుచుచున్నవి.
- డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
- నీలగిరి పర్వత రైల్వే
- కాల్కా-సిమ్లా రైల్వే
- మాథేరాన్ పర్వత రైల్వే
ఈ పర్వత రైల్వేల సమూహాన్ని, యునెస్కో వారు, భారత పర్వత రైల్వేలుగా పరిగణించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.[1]
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- UNESCO World Heritage Site, Mountain Railways of India. Retrieved 26 October 2006.
- International Working Steam [1]