అక్షాంశ రేఖాంశాలు: 17°54′58″N 82°48′54″E / 17.916°N 82.815°E / 17.916; 82.815

మాడుగుల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°54′58″N 82°48′54″E / 17.916°N 82.815°E / 17.916; 82.815
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంమాడుగుల
విస్తీర్ణం
 • మొత్తం202 కి.మీ2 (78 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం72,006
 • జనసాంద్రత360/కి.మీ2 (920/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1044

మాడుగుల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3]. మాడుగుల, ఈ మండల కేంద్రం.ఈ మండలంలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 53 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] అందులో నాలుగు నిర్జన గ్రామాలు పోగా 49 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5] మండలం కోడ్:4857[4]OSM గతిశీల పటం

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 72,006 - అందులో పురుషులు 35,220 - స్త్రీలు 36,786

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అనుకూరు
  2. అవురువాడ
  3. ఎం.కె. వల్లాపురం
  4. ఎరుకువాడ
  5. ఒమ్మలి జగన్నాధపురం
  6. కస్పా జగన్నాధపురం
  7. కాగిత
  8. కామకూటం
  9. కింతలి
  10. కింతలి వల్లాపురం
  11. కూర్మనాధపురం
  12. గాదిరాయి
  13. గొటివాడ అగ్రహారం
  14. గొప్పులపాలెం
  15. చింతలూరు
  16. చిన కూర్మం
  17. చిన గొర్రిగడ్డ
  18. చిన సారాడ
  19. జంపన
  20. జమ్మాదేవిపేట
  21. జాలంపల్లి
  22. తాటిపర్తి
  23. తిరువాడ
  24. పిట్టగెడ్డ
  25. పీ.శివరాంపురం
  26. పెద గర్రిగడ్డ
  27. పెద సారాడ
  28. పొంగలిపాక
  29. పోతనపూడి అగ్రహారం
  30. మాడుగుల
  31. మాడుగుల కోటపాడు
  32. మాడుగుల కోడూరు
  33. ముకుందపురం
  34. మేడవీడు
  35. మోక్ష కృష్ణాపురం
  36. రావిపాలెం
  37. లక్ష్మీపురం
  38. లోవ కృష్ణాపురం
  39. లోవ కొత్తపల్లి
  40. లోవ గవరవరం
  41. లోవ పొన్నవోలు
  42. వంటర్లపాలెం
  43. వీరనారాయణం
  44. వీరవిల్లి
  45. వొమ్మాలి
  46. శంకరం
  47. సంగ్యాం
  48. సత్యవరం
  49. సాగరం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2020-12-30.
  5. "Villages & Towns in Madugula Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-12-30.

వెలుపలి లంకెలు

[మార్చు]