అచ్యుతాపురం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°33′42″N 82°58′28″E / 17.5617°N 82.9744°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | అచ్యుతాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 151 కి.మీ2 (58 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,577 |
• జనసాంద్రత | 440/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 987 |
అచ్యుతాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం. మండల కేంద్రం అచ్యుతాపురం ఈ మండల కేంద్రం విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి 52 కి.మీ (32 మైళ్ళ) దూరంలో ఉంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 66,577 మంది ఉండగా, వారిలో -పురుషులు, 33,503 మంది కాగా, స్త్రీలు 33,074 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మేలుపాక జగన్నాధపురం
- ఉప్పవరం
- యెర్రవరం
- జగ్గన్నపేట
- ఖాజీపాలెం
- పెదపాడు
- తిమ్మరాజుపేట
- హరిపాలెం
- కొండకర్ల
- అండలపల్లి
- చీమలపల్లి
- సోమవరం
- జగన్నాధపుర అగ్రహారం
- దొప్పెర్ల
- ఇరవాడ
- గంగమాంబపుర అగ్రహారం
- నునపర్తి
- నడింపల్లి
- రావిపాలెం
- దోసూరు
- మద్దుటూరు
- జంగులూరు
- భోగాపురం
- చోడపల్లి
- వెదురువాడ
- దిబ్బపాలెం
- మారుటూరు
- దుప్పిటూరు
- ఉద్దలపాలెం
- పూడిమడక
- చిప్పడ
- జోగన్నపాలెం
- తంటడి
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015