Jump to content

మహ్మద్ సల్మాన్

వికీపీడియా నుండి
మహ్మద్ సల్మాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ సల్మాన్
పుట్టిన తేదీ (1981-08-07) 1981 ఆగస్టు 7 (వయసు 43)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 206)2011 మే 12 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2011 మే 20 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 182)2011 ఏప్రిల్ 23 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2011 నవంబరు 30 - ఐర్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 41)2011 ఏప్రిల్ 21 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 7 136 96
చేసిన పరుగులు 25 22 5,009 1,935
బ్యాటింగు సగటు 6.25 11.00 26.93 30.23
100లు/50లు 0/0 0/0 4/29 2/11
అత్యుత్తమ స్కోరు 13 19* 126* 113*
వేసిన బంతులు 188 6
వికెట్లు 5 0
బౌలింగు సగటు 24.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/4
క్యాచ్‌లు/స్టంపింగులు 2/1 8/2 392/21 96/28
మూలం: Cricinfo, 2013 డిసెంబరు 11

మహ్మద్ సల్మాన్ (జననం 1981, ఆగస్టు 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా రాణించాడు.[1] కమ్రాన్ అక్మల్ స్థానంలో అతనిని తీసుకున్నారు.

జననం

[మార్చు]

మహ్మద్ సల్మాన్ 1981, ఆగస్టు 7న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

అంతర్జాతీయ

[మార్చు]

2011 ఏప్రిల్ 21లో వెస్టిండీస్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో, ఒక క్యాచ్ (డారెన్ సామీ) తీసుకున్నాడు. స్టంపింగ్ (మార్లన్ శామ్యూల్స్) చేశాడు.[3]

2011, ఏప్రిల్ 23 న సల్మాన్ హమ్మద్ ఆజం, జునైద్ ఖాన్‌లతో కలిసి సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌పై తమ వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[4] సల్మాన్ బ్యాట్‌తో 3 ఇన్నింగ్స్‌లలో 22 పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌లలో 2 క్యాచ్‌లు తీసుకున్నాడు. ఐర్లాండ్‌పై బ్యాటింగ్ చేయలేదు.

సల్మాన్ తన మొదటి టెస్ట్‌లో 4 పరుగులు, రెండో టెస్టులో 2 క్యాచ్‌లు, స్టంపింగ్‌తో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Mohammad Salman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  2. "Mohammad Salman Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  3. "WI vs PAK, Pakistan tour of West Indies 2011, Only T20I at Gros Islet, April 21, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  4. "WI vs PAK, Pakistan tour of West Indies 2011, 1st ODI at Gros Islet, April 23, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  5. "WI vs PAK, Pakistan tour of West Indies 2011, 1st Test at Providence, May 12 - 15, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.

బాహ్య లింకులు

[మార్చు]