మహీ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహీ నది
వడోదర సమీపంలోని సెవాలియా వద్ద మహీ నది
పటం
Interactive Map
స్థానం
CountryIndia
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంMadhya pradesh, Vindhyas
సముద్రాన్ని చేరే ప్రదేశంGulf of Khambhat (Arabian Sea)
 • స్థానం
Anand District, Gujarat
పొడవు580 కి.మీ. (360 మై.)approx.
ప్రవాహం 
 • స్థానంSevalia[1]
 • సగటు383 m3/s (13,500 cu ft/s)
 • కనిష్టం0 m3/s (0 cu ft/s)
 • గరిష్టం10,887 m3/s (384,500 cu ft/s)

మహీ నది పశ్చిమ భారతదేశానికి చెందిన ఒక నది. ఇది మధ్య ప్రదేశ్ లో ప్రారంభమై, రాజస్థాన్ లో వగడ్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమంవైపు ప్రవహించే అతి కొద్ది నదులైన లూనీ, సబర్మతి, నర్మద, తాపీ లతో పాటు ఇదీ ఒకటి. భారతదేశంలో ప్రవహించే చాలా నదులు తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలోకి కానీ, ఉత్తరం వైపు గంగా నదివైపుకు కానీ ప్రవహిస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. "Mahi Basin Station: Sevalia". UNH/GRDC. Retrieved 2013-10-01.
"https://te.wikipedia.org/w/index.php?title=మహీ_నది&oldid=4191970" నుండి వెలికితీశారు