Jump to content

అరేబియా సముద్రం

వికీపీడియా నుండి
అరేబియా సముద్ర ప్రాంత పటము.

అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రములోని భాగం. దీనికి తూర్పున భారత దేశం, ఉత్తరాన బలూచిస్తాన్, దక్షిణ ఇరాన్, పశ్చిమాన అరేబియా దీపకల్పం, దక్షిణాన ఈశాన్య సొమాలీలాండ్ లోని కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశం లోని కన్యాకుమారిని కలుపే ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలంలో ఈ సముద్రాన్ని భారతీయులు సింధుసాగరం అని పిలిచేవారు.

అరేబియా సముద్ర తీరాన ఉన్న దేశాలు: భారతదేశం, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సొమాలియా, మాల్దీవులు.

ఈ సముద్ర తీరాన ఉన్న ప్రధాన నగరాలు ముంబై, కరాచీ.

వివరాలు

[మార్చు]
అంతరిక్షం నుండి అరేబియా సముద్రం యొక్క దృశ్యం

వాణిజ్య మార్గాలు

[మార్చు]

ద్వీపాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]