మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష
నాయకుడునారాయణ్ రాణే
స్థాపకులునారాయణ్ రాణే
స్థాపన తేదీ17 అక్టోబరు 2017 (6 సంవత్సరాల క్రితం) (2017-10-17)
రద్దైన తేదీ15 అక్టోబరు 2019 (4 సంవత్సరాల క్రితం) (2019-10-15)
రంగు(లు)  నారింజ
కూటమిఎన్.డి.ఎ. (2018-2019)

మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. 2018 అక్టోబరు 17న నారాయణ్ రాణే ఈ పార్టీని స్థాపించాడు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించింది. ఇది 2018 డిసెంబరులో భారత ఎన్నికల కమిషనులో నమోదు చేయబడింది.[1][2][3][4]

2018లో, అతను భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాడు. బిజెపి నామినేషన్‌పై రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[5]

బీజేపీలో విలీనం

[మార్చు]

నారాయణ్ రాణే నేతృత్వంలోని మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష 2019 అక్టోబరు 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కన్కావ్లీలో భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.[6]

ఎన్నికలలో పోటీ

[మార్చు]

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]
లోక్‌సభ కాలపరిమితి భారతీయ సాధారణ ఎన్నికలు పోటీచేసిన సీట్లు గెలిచిన సీట్లు పోలైన ఓట్లు ఓట్ల % పోటీ చేసిన సీట్లలో పోలై ఓట్ల % రాష్ట్రం (సీట్లు) మూలం
17వ లోక్‌సభ 2019 1 0 2,79,700 31.04 0 [7]

మూలాలు

[మార్చు]
  1. "Ex-Congress leader Narayan Rane floats new party". rediff.com. MUMBAI. Retrieved June 19, 2019.
  2. "Narayan Rane announces new political party". thehindu.com. MUMBAI. Retrieved October 2, 2017.
  3. "Narayan Rane floats new party, to 'support' BJP govt in Maharashtra". timesofindia.com. MUMBAI. Retrieved June 19, 2019.
  4. "Rane expected to form separate group in BMC". Free Press Journal. MUMBAI. Retrieved June 19, 2019.
  5. Will decide on future of my party within a week: Narayan Rane
  6. Banerjee, Shoumojit (15 October 2019). "Finally, Konkan strongman Narayan Rane joins BJP - The Hindu". The Hindu.
  7. "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Retrieved 2019-05-23.