Jump to content

మహబూబ్​నగర్​ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మహబూబ్​నగర్​ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అడ్డాకల్ అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
2 కందూర్ అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
3 కన్మనూర్ అడ్డకల్ మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
4 కాటవరం (అడ్డాకల్ మండలం) అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
5 గుడిబండ (అడ్డాకల్ మండలం) అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
6 చిన్నమునగాలచేడ్ అడ్డకల్ మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
7 తిమ్మాయిపల్లి (అడ్డాకల్ మండలం) అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
8 పెద్దమునగాల్ చేడ్ అడ్డకల్ మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
9 పొన్నకల్ అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
10 బలీదుపల్లి అడ్డకల్ మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
11 ముత్యాలంపల్లి అడ్డకల్ మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
12 రాచాల (అడ్డాకల్ మండలం) అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
13 వెర్నె అడ్డకల్ మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
14 శాఖాపూర్ (అడ్డాకల్ మండలం) అడ్డకల్ మండలం అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
15 అంకిళ్ళ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
16 అక్కాయిపల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
17 అనంతపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
18 అభాంగపట్నం కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
19 అయ్యవార్‌పల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
20 ఆచార్యపూర్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
21 ఇబ్రహీంనగర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
22 ఎల్లారెడ్డిపల్లె (కోయిలకొండ మండలం) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
23 కన్నాయిపల్లి (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
24 కుష్‌మొహమ్మద్‌పల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
25 కేశవాపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
26 కొత్లవాడ్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
27 కోయిలకొండ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
28 ఖాజీపూర్ (కోయిలకొండ మండలం) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
29 గార్లపాడు (కోయిలకొండ మండలం) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
30 చందాపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
31 చంద్రాస్‌పల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
32 చన్మన్‌పల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 జమాల్‌పూర్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 తిరుమలంపల్లి (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 నెల్లవల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 పార్‌పల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 పెర్కివీడు కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 బూరుగుపల్లి (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 మల్కాపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 మల్లాపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 మోదీపూర్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
42 రాంపూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 లింగాల్చేడ్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 లింగుపల్లి (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 వింజమూర్ (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 వీరంపల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 సాలెపల్లి కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 సూరారం (కోయిలకొండ) కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 సేరివెంకటాపూర్ కోయిలకొండ మండలం కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 కప్లాపూర్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
51 కొండాపూర్ (గండీడ్ మండలం) గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
52 కొంరెడ్డిపల్లి గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
53 గండీడ్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
54 గోవిందుపల్లి (గండీడ్ మండలం) గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
55 చిన్నవార్వాల్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
56 చెలిమిల్లా గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
57 జిన్నారం (గండీడ్ మండలం) గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
58 పగిడ్యాల్ (గండీడ్ మండలం) గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
59 పెద్దవార్వాల్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
60 బల్సురుగొండ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
61 బాయిస్ పల్లి గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
62 మన్సూర్‌పల్లి గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
63 రుసుంపల్లి గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
64 రెడ్డిపల్లి (గండీడ్ మండలం) గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
65 వెన్నచేడ్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
66 సల్కర్‌పేట్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
67 సాలార్‌నగర్ గండీడ్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా
68 అప్పంపల్లి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
69 అమ్మాపూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
70 అల్లిపూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
71 ఉండ్యాల చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
72 ఏదులాపూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
73 కురుమూర్తి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
74 గూడూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
75 చిన్నచింతకుంట చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
76 తిరుమలాపూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
77 దామగ్నాపూర్ చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
78 దాసర్‌పల్లి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
79 నెల్లికొండి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
80 పల్లమర్రి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
81 ఫరీద్‌పూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
82 బంద్రెపల్లి చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
83 మద్దూర్ (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
84 ముచ్చింతల చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
85 లక్ష్మిదేవిపూర్ చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
86 లాల్‌కోట చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
87 వడ్డెమాను (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
88 సీతారాంపేట (చిన్నచింతకుంట) చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా
89 అంబతాపూర్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
90 అమ్మాపల్లి (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
91 అల్వాన్‌పల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
92 ఆలూర్ (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
93 ఈర్లపల్లి (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
94 ఉద్దండాపూర్ (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
95 కిష్టారం (జడ్చర్ల మండలం) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
96 కిస్టారం (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
97 కొందేడ్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
98 కొడ్గల్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
99 కోడుపర్తి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
100 ఖానాపూర్ (జడ్చర్ల మండలం) జడ్చర్ల మండలం నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
101 గంగాపూర్ (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
102 గొల్లపల్లి (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
103 గోపాల్‌పూర్ (కలాన్) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
104 చింతబోయినపల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
105 చిన్న అదిర్యాల్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
106 జడ్చర్ల జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
107 నస్రుల్లాబాద్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
108 నాగసాల జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
109 నెక్కొండ (జడ్చర్ల మండలం) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
110 పెద్ద అదిర్యాల్ జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
111 పోలేపల్లి (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
112 బాదేపల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
113 బూరుగుపల్లి (జడ్చర్ల మండలం) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
114 బూరెడ్డిపల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
115 మల్లెబోయినపల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
116 మాచారం (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
117 వల్లూర్ (జడ్చర్ల) జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
118 శంకరాయపల్లి జడ్చర్ల మండలం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
119 అజిలాపూర్ (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
120 ఇస్రాంపల్లి దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
121 కౌకుంట్ల (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
122 గద్దెగూడ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
123 గుదిబండ (దేవరకద్ర మండలం) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
124 గురకొండ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
125 గోపన్‌పల్లి (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
126 గోపాల్‌పూర్‌కలాన్ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
127 చిన్నరాజ్మూర్ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
128 చౌదర్‌పల్లి (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
129 జీనుగురాల దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
130 డోకూర్ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
131 దేవరకద్ర దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
132 నాగారం (దేవరకద్ర మండలం) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
133 పుట్టపల్లి (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
134 పెద్దరాజ్మూర్ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
135 పేరూర్ (దేవరకద్ర మండలం) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
136 బల్సుపల్లి దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
137 బస్వాపూర్ (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
138 బస్వాయిపల్లి దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
139 బొల్లారం (దేవరకద్ర మండలం) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 మీనుగువానిపల్లి దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 రేకులంపల్లి దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 లక్ష్మీపల్లి (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 వెంకటాయిపల్లి (దేవరకద్ర) దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 హాజిలాపూర్ దేవరకద్ర మండలం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 అమ్మాపూర్ (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
146 ఇప్పటూర్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
147 కాకర్జాల నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
148 కాకర్లపహాడ్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
149 కామారం (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
150 కారూర్ (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
151 కార్కొండ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
152 కూచూర్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
153 కొండాపూర్ (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
154 కొల్లూరు (నవాబ్ పేట మండలం) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
155 గురుకుంట నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
156 చౌడూర్ (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
157 తీగలపల్లి (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
158 దార్పల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
159 దేపల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
160 పోమల్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
161 యన్మనగండ్ల నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
162 రుద్రారం (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
163 రేకులచౌడాపూర్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
164 లింగంపల్లి (నవాబ్ పేట) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
165 లోకిరేవు నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
166 వీరసెట్టిపల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
167 సిద్దోటం నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
168 హజిలాపూర్ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
169 హన్మసానిపల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
170 అప్పాజీపల్లి (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
171 ఉడిత్యాల్ బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
172 కేతిరెడ్డిపల్లి (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
173 గుండేడ్ (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
174 గౌతాపూర్ (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
175 చిన్నరేవల్లి బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
176 తిరుమలగిరి (బాలానగర్ మండలం) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
177 నందారం (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
178 నేరెళ్ళపల్లి (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
179 పెద్దరేవల్లి బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
180 పెద్దాయిపల్లి బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
181 బాలానగర్ (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
182 బోడజానంపేట బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
183 మాచారం (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
184 మోతీఘనాపూర్ బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
185 మోదంపల్లి బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
186 లింగారం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
187 వనమావానిగూడ బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
188 సూరారం (బాలానగర్) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
189 సేరిగూడ బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
190 హేమాజీపూర్ బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
191 అన్నాసాగర్ (భూత్‌పూర్ మండలం) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
192 అమిస్తాపూర్ భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
193 ఎల్కిచర్ల భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
194 కప్పెట భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
195 కరివెన భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
196 కొత్తమొల్గర భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
197 కొత్తూర్ (భూత్‌పూర్‌) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
198 గోపాలపూర్ (ఖుర్ద్) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
199 తాడికొండ (భూత్‌పూర్‌) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
200 తాడిపర్తి భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
201 పాతమొల్గర భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
202 పోతులమడుగు భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
203 భూత్పూర్ (భూత్పూర్ మండలం) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
204 మద్దిగట్ల (భూత్‌పూర్‌) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
205 రావల్‌పల్లి (భూత్‌పూర్‌) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
206 హస్నాపూర్ (భూత్‌పూర్‌) భూత్‌పూర్ మండలం భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
207 ఎదిర (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
208 ఎర్రవల్లి (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
209 కిృష్టియన్‌పల్లె (మహబూబ్ నగర్ అర్బన్) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
210 పాలకొండ (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
211 బండమీదిపల్లె (మహబూబ్ నగర్ అర్బన్) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
212 బోయపల్లి (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
213 మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
214 యెనుగొండ (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
215 అప్పాయిపల్లి (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
216 అల్లీపూర్ (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
217 ఇప్పలపల్లి (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) భూత్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
218 ఓబులాయిపల్లి మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
219 కోటకదిర మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
220 కోడూర్ (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
221 గాజులపేట మహబూబ్ నగర్ మండలం (రూరల్) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
222 జమిస్తాపూర్ (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
223 జైనల్లిపూర్ మహబూబ్ నగర్ మండలం (రూరల్) హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
224 ధర్మాపూర్ (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
225 ఫతేపూర్ (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
226 మణికొండ (మహబూబ్ నగర్ గ్రామీణ) మహబూబ్ నగర్ మండలం (రూరల్) కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
227 మాచన్‌పల్లి (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
228 రామచంద్రాపూర్ (మహబూబ్ నగర్ రూరల్ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
229 వెంకటాపూర్ (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం) మహబూబ్ నగర్ మండలం (రూరల్) మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
230 అన్నారెడ్డిపల్లి మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
231 గాదిర్యాల్ మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
232 చౌదర్‌పల్లి (మహమ్మదాబాద్ మండలం) మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
233 జూలపల్లి (మహమ్మదాబాద్ మండలం) మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
234 నంచెర్ల (మహమ్మదాబాద్ మండలం) మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
235 మంగంపేట్ (మహమ్మదాబాద్ మండలం) మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
236 మహమ్మదాబాద్ (మహబూబ్ నగర్ జిల్లా) మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
237 ముకర్లాబాద్ మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
238 లింగాయపల్లి మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
239 సంగాయపల్లి మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
240 కంచన్‌పల్లి (మిడ్జిల్) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
241 కొత్తపల్లి (మిడ్జిల్ మండలం) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
242 కొత్తూర్ (మిడ్జిల్) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
243 చిలువేరు మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
244 చేదుగట్టు మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
245 దోనూర్ (మిడ్జిల్) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
246 బోయినపల్లి (మిడ్జిల్) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
247 భైరంపల్లి (మిడ్జిల్) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
248 మాసిగుండ్లపల్లి మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
249 మిడ్జిల్ మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
250 మున్ననూర్ మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
251 వడియాల్ మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
252 వాస్పుల మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
253 వెలుగొమ్ముల మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
254 వేముల (మిడ్జిల్ మండలం) మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
255 సింగందొడ్డి మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
256 కంకాపూర్ (అడ్డకల్) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
257 కొమిరెడ్డిపల్లి మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
258 జానంపేట (అడ్డకల్ మండలం) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
259 తిమ్మాపూర్ (అడ్డకల్ మండలం) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
260 తుంకినిపూర్ మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
261 దాసరిపల్లి మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
262 నందిపేట్ (అడ్డకల్ మండలం) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
263 నిజలాపూర్ మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
264 పోల్కంపల్లి (అడ్డకల్ మండలం) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
265 మొహమ్మద్ హుస్సేన్‌పల్లి మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) ఘన్‌పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
266 వేముల (అడ్డకల్ మండలం) మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
267 శక్రపూర్ మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
268 సంకలమద్ది మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా) అడ్డకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
269 అగ్రహారంపొట్లపల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
270 ఇద్గాన్‌పల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
271 కల్లేపల్లి (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
272 కుచ్చెర్కల్ రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
273 కుత్నేపల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
274 ఖానాపూర్ (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
275 గుండ్లపొట్లపల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
276 చెన్నవల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
277 తిరుమలాపూర్ (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
278 దొండ్లపల్లి రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
279 బీబీనగర్ (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
280 మల్లేపల్లి (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
281 రంగారెడ్డిగూడ రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
282 రాఘవాపూర్ (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
283 రాజాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
284 రాయపల్లి (రాజాపూర్ మండలం) రాజాపూర్ మండలం బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
285 అమ్మాపూర్ (హన్వాడ) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
286 అయోధ్యానగర్ హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
287 ఇబ్రహీంబాద్ (హన్వాడ) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
288 ఎరెన్‌పల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
289 కొత్తపేట (హన్వాడ మండలం) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
290 గుండియాల్ హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
291 గుడిమల్కాపూర్ (హన్వాడ) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
292 చిన్నదర్పల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
293 టంకర హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
294 దాచెక్‌పల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
295 నాగినోనిపల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
296 పెద్ద దర్పల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
297 బుద్దారం (హన్వాడ) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
298 మాదారం (హన్వాడ) హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
299 మునిమోక్షం హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
300 వేపూర్ హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
301 షేక్‌పల్లి హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
302 హన్వాడ హన్వాడ మండలం హన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా