పెద్దమందడి మండలం
పెద్దమందడి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°25′51″N 78°01′14″E / 16.430816°N 78.020554°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | పెద్దమందడి |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,303 |
- పురుషులు | 20,386 |
- స్త్రీలు | 19,917 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.57% |
- పురుషులు | 56.15% |
- స్త్రీలు | 28.97% |
పిన్కోడ్ | {{{pincode}}} |
పెద్దమందడి మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందన మండలం.[1] పెద్దమందడి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.ఇది 7 వ నెంబర్ జాతీయ రహదారి నుంచి 8 కిలోమీటర్ల లోపలికి ఉంది. డివిజన్ కేంద్రమైన వనపర్తి నుంచి వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యముంది.పిన్ కోడ్: 509103.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 40,303 - పురుషులు 20,386 - స్త్రీలు 19,917. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 39,693. జనాభాలో పురుషులు 20,094 కాగా, స్త్రీల సంఖ్య 19,599. మండలంలో 8,013 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పెద్దమందడి
- మణిగిల్ల
- అల్వాల్
- చిన్నమందడి
- జగత్పల్లి
- మోజెర్ల
- గట్లఖానాపూర్
- మదిగట్ల
- వీరాయిపల్లి
- పామిరెడ్డిపల్లి
- వెల్టూర్
- బలిజపల్లి
- జంగమాయపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.