Jump to content

మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజర్

వికీపీడియా నుండి

బండి సంఖ్య 57590 మన్మాడ్ జంక్షన్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్ భారతదేశ మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలోగల మన్మాడ్ జంక్షన్ మఱియు నాగర్‌సోల్‌ నడుమ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక దినసరి ప్యాసింజర్ రైలు.

విశేషములు

[మార్చు]
  • ఈ రైలు ప్రయాణించు దూరము 22.9 కి.మీ.
  • ఈ రైలు సగటు వేగము గంటకు 21 కి.మి.
  • ఈ రైలు ప్రయాణ సమయము 65 ని.లు అనగా ఒక గంటా అయిదు నిముషాలు

రద్దు

[మార్చు]

2020, జనవరి 10-వ తేదీ మొదలు ఈ రైలు శాశ్వతముగ రద్దు చేయబడినది.

లోకో వివరాలు

[మార్చు]

మౌలా అలీ షెడ్ కు చెందిన WDG-3A రక డీజిల్ ఇంజను

రేక్ షేరింగ్

[మార్చు]

ఈ రైలు పెట్టెలను ఇతర ప్యాసింజర్ రైళ్ళకు వాడుదురు. దీనిని రేక్ షేరింగ్ అందురు. ఆ రైళ్ళ వివరాలు

  • 57541-నాగర్‌సోల్‌-నాందేడ్ ప్యాసింజర్
  • 57558-నాందేడ్-నిజామాబాద్ ప్యాసింజర్
  • 57557-నిజామాబాద్-నాందేడ్ ప్యాసింజర్
  • 57542-నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
  • 57562-మన్మాడ్-కాచిగూడ ప్యాసింజర్
  • 57561-కాచిగూడ-మన్మాడ్ ప్యాసింజర్

కాలపట్టిక

[మార్చు]
57590 మన్మాడ్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్ కాలపట్టిక
స్టేషను పేరు స్టేషను కోడ్ రైల్వే మండలము/విభాగము రాష్ట్రము దూరము (కి.మి) వచ్చు సమయము పోవు సమయము
మన్మాడ్ జంక్షన్ MMR CR/BSL మహారాష్ట్ర 0 --:-- 23:15
అంకై ANK CR/BSL మహారాష్ట్ర 13.4 23:35 23:37
నాగర్‌సోల్‌ NSL SCR/NED మహారాష్ట్ర 22.9 00:20 --:--