భవ్య క్రియేషన్స్
స్వరూపం
పరిశ్రమ | సినిమారంగం |
---|---|
స్థాపన | 2007 |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ |
భవ్య క్రియేషన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ 2007లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2008లో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా శౌర్యం సినిమా నిర్మించబడింది.
చిత్ర నిర్మాణం
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | భాష | నటులు | దర్శకుడు | మూలాలు |
---|---|---|---|---|---|---|
1 | 2008 | శౌర్యం | తెలుగు | గోపీచంద్, అనుష్క శెట్టి | శివ | [1] |
2 | 2009 | అమరావతి | తెలుగు | స్నేహ, భూమిక చావ్లా, తారక రత్న, రవిబాబు | రవిబాబు | [2] |
3 | 2011 | వాంటెడ్ | తెలుగు | గోపీచంద్, దీక్షా సేథ్ | బి.వి.ఎస్.రవి | [3] |
4 | 2012 | నీకు నాకు డాష్ డాష్ | తెలుగు | ప్రిన్స్ సిసిల్, నందిత రాజ్ | తేజ | [4] |
5 | 2014 | లౌక్యం | తెలుగు | గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ | శ్రీవాస్ | [5] |
6 | 2015 | సౌఖ్యం | తెలుగు | గోపీచంద్, రెజీనా | ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి | [6] |
7 | 2017 | శమంతకమణి | తెలుగు | నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు | శ్రీరామ్ ఆదిత్య | [7] |
8 | 2017 | పైసా వసూల్ | తెలుగు | నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్ | పూరీ జగన్నాథ్ | [8] |
9 | 2021 | చెక్ | తెలుగు | నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ | చంద్రశేఖర్ యేలేటి | [9] |
మూలాలు
[మార్చు]- ↑ Chantabbai. "శౌర్యం సినిమా సమీక్ష". 123telugu.com. Mallemala Entertainments. Archived from the original on 8 April 2016. Retrieved 19 January 2021.
- ↑ జి. వి, రమణ. "అమరావతి సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 19 January 2021.
- ↑ "Wanted". Retrieved 19 January 2021.
- ↑ Neeku Naaku Dash Dash Movie Review {2.5/5}: Critic Review of Neeku Naaku Dash Dash by Times of India, retrieved 19 January 2021
- ↑ "'Loukyam' release date locked". IndiaGlitz. 31 August 2014. Retrieved 19 January 2021.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 19 January 2021.
- ↑ "Shamanthakamani (Producer)". Telugu Film Nagar. Retrieved 19 January 2021.[permanent dead link]
- ↑ "Paisa Vasool (Overview)". The Times of India. Retrieved 19 January 2021.
- ↑ "Nithiin, Rakul Preet and Priya Prakash Varrier to star in 'Check'". The News Minute. 2020-10-01. Retrieved 2021-02-27.
ఇతర లంకెలు
[మార్చు]- ఫేస్బుక్ లో భవ్య క్రియేషన్స్
- భవ్య క్రియేషన్స్ on IMDbPro (subscription required)