భోలా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భోలా సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 2014
ముందు కమలేష్ బాల్మీకి
నియోజకవర్గం బులంద్‌షహర్

వ్యక్తిగత వివరాలు

జననం (1977-09-10) 1977 సెప్టెంబరు 10 (వయసు 47)
బోహిచ్, బులంద్‌షహర్ , ఉత్తర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కిషన్ లాల్ సింగ్, మల్లో దేవి
జీవిత భాగస్వామి అనురాధ సింగ్
సంతానం 2 కుమారులు
నివాసం బోహిచ్, బులంద్‌షహర్ , ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం https://sansad.in/ls/members/biography/4605?from=members

భోలా సింగ్ (జననం 10 సెప్టెంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భోలా సింగ్ ఆర్ఎల్‌డీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత కళ్యాణ్ సింగ్ తో కలిసి 2009లో బీజేపీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. భోలా సింగ్ ఆ తరువాత 2019, 2024 లో‍క్‍సభ ఎన్నికలలో వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (5 June 2024). "बुलंदशहर लोकसभा सीट से जीतने वाले बीजेपी के भोला सिंह कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "2024 Loksabha Elections Results - Bulandshahr". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.

,