కమలేష్ బాల్మీకి
స్వరూపం
కమలేష్ బాల్మీకి | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | కళ్యాణ్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | భోలా సింగ్ | ||
నియోజకవర్గం | బులంద్‌షహర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1967 డిసెంబరు 3||
మరణం | 2019 మే 27 బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | (వయసు 51)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సబితా దేవి | ||
సంతానం | 1 కొడుకు | ||
నివాసం | ఖుర్జా, బులంద్‌షహర్ జిల్లా | ||
మూలం | [1] |
కమలేష్ బాల్మీకి (12 మార్చి 1967 - 27 మే 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కమలేష్ బాల్మీకి సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా 15వ లోక్‌సభకు ఎన్నికై ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజాపంపిణీ కమిటీలో సభ్యునిగా పని చేశాడు.
మరణం
[మార్చు]కమలేష్ బాల్మీకి బులంద్‌షహర్‌లోని ఖుర్జా కొత్వాలి బుర్జ్ ఉస్మాన్ ఈద్గా రోడ్‌లోని ఆయన నివాసంలో అనుమానాస్పద స్థితిలో 27 మే 2019న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (28 May 2019). "Ex-Bulandshahr MP found dead at home". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ News18 हिंदी (27 May 2019). "बुलंदशहर में सपा के पूर्व सांसद कमलेश बाल्मीकि की संदिग्ध परिस्थितियों में मौत, जहर से मौत का अंदेशा". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (27 May 2019). "Samajwadi Party Leader Kamlesh Balmiki Found Dead At Home In UP". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
,