భార్గవ రాముడు
స్వరూపం
భార్గవ రాముడు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | కె.సి.శేఖర్‌బాబు |
తారాగణం | బాలకృష్ణ, విజయశాంతి , మందాకిని |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | నందమూరి మీహనకృష్ణ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జె.బి. ఆర్ట్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
భార్గవ రాముడు 1987 లో వచ్చిన సినిమా. జయ ప్రొడక్షన్స్ పతాకంపై, రావు గోపాలరావు సమర్పణలో ఎస్. జయ రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి స్వరపరిచిన సంగీతం.[1][2][3]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: శ్రీనివాస రాజు
- నృత్యాలు: సలీమ్, శివ శంకర్, ఆంథోనీ
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ
- సంగీతం: చక్రవర్తి
- కథ: కొమ్మనపల్లి గణపతి రావు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: నందమూరి మోహన కృష్ణ
- ప్రెజెంటర్: రావు గోపాలరావు
- నిర్మాత: ఎస్.జయ రామారావు
- దర్శకుడు: ఎ. కోదండరామిరెడ్డి
- బ్యానర్: జయ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1988 జనవరి 14
పాటలు
[మార్చు]ఎస్ | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "ఆనందో బ్రహ్మ" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:51 |
2 | "మాఘమాసమెలా వచ్చే" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:20 |
3 | "మన్మథనామ సంవత్సరం" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:30 |
4 | "వయయరామదాని యవ్వరమేమి" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:18 |
5 | "అల్లుకోరా అందగాడ" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:15 |
6 | "కలమే తాళమై" | ఎస్.జానకి, ఎస్.పి.శైలజ | 4:15 |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". IMDb.
- ↑ "Heading-2". Chithr.com.[permanent dead link]
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2018-08-01. Retrieved 2020-08-23.