భారతదేశంలోని వార్తాపత్రికల జాబితా (సర్క్యులేషన్)
Jump to navigation
Jump to search
సర్కులేషన్ వారీగా భారతదేశంలోని అగ్ర వార్తాపత్రికల జాబితా ఇది. ఇందులో ప్రింట్, డిజిటల్ విభాగాలకు చెందిన పత్రికలు ఉన్నాయి. ఈ గణాంకాలను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ వారు సంకలనం చేస్తారు. ఇందులో సాధారణ ముద్రణలు, బ్రాండెడ్ ముద్రణలు (ఉదా. ప్రాంతీయ సంచికలు లేదా ప్రయాణికుల కోసం రూపొందించినవి), డిజిటల్ పత్రికలు (ఉదా. టాబ్లెట్ కంప్యూటర్ల కోసం లేదా పరిమితం చేయబడినవి) ఉన్నాయి.
విక్రయించిన కాపీల సంఖ్యను అంచనా వేయడానికి సర్క్యులేషన్ గణాంకాలు ఉపయోగపడుతాయి. అయితే, పాఠకుల సంఖ్య 2.5 రెట్లు సర్కులేషన్ ఉంటుంది. అయినప్పటికీ ఇది వ్యక్తిగత పాఠకులను బట్టి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది.[1][2]
క్రమసంఖ్య | వార్తాపత్రిక | భాష | ప్రధాన కార్యాలయం | జూన్ - డిసెంబర్ (2019) |
---|---|---|---|---|
1 | దైనిక్ భాస్కర్ | హిందీ | భోపాల్ | 4,579,051 |
2 | దైనిక్ జాగరణ్ | హిందీ | కాన్పూర్ | 3,614,162 |
3 | టైమ్స్ ఆఫ్ ఇండియా | ఆంగ్ల | ముంబై | 2,880,144 |
4 | మలయాళ మనోరమ | మలయాళం | కొట్టాయం | 2,308,612 |
5 | అమర్ ఉజాలా | హిందీ | నోయిడా | 2,261,990 |
6 | హిందుస్తాన్ దైనిక్ | హిందీ | న్యూఢిల్లీ | 2,221,566 |
7 | రాజస్థాన్ పత్రిక | హిందీ | రాజస్థాన్ | 1,788,420 |
8 | ఈనాడు | తెలుగు | హైదరాబాద్ | 1,614,105 |
9 | దిన తంతి | తమిళం | చెన్నై | 1,472,948 |
10 | ది హిందూ | ఆంగ్ల | చెన్నై | 1,415,792 |
11 | సకల్ | మరాఠీ | పూణే | 1,263,955 |
12 | మాతృభూమి | మలయాళం | కోజికోడ్ | 1,230,778 |
13 | పంజాబ్ కేసరి | హిందీ | జలంధర్ | 1,105,851 |
14 | పత్రిక | హిందీ | 1,095,144 | |
15 | హిందుస్తాన్ టైమ్స్ | ఆంగ్ల | న్యూఢిల్లీ | 1,072,966 |
16 | సాక్షి | తెలుగు | హైదరాబాద్ | 1,064,661 |
17 | ఆనంద బజార్ పత్రిక | బెంగాలీ | కోల్కతా | 1,046,607 |
18 | దివ్య భాస్కర్ | గుజరాతీ | అహ్మదాబాద్ | 792,022 |
19 | దినమలార్ | తమిళం | చెన్నై | 768,300 |
20 | విజయవాణి | కన్నడ | హుబ్లి | 757,119 |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Circulation vs readership". The basics of sellign newspaper advertising. McLinnis and associates. Retrieved 2021-06-07.
- ↑ "Submission of circulation figures for the audit period Jul –Dec 2018" (PDF). Audit Bureau of Circulations. Retrieved 2021-06-07.[permanent dead link]
- ↑ "Highest Circulated Dailies, Weeklies & Magazines amongst Member Publications (across languages)" (PDF). Audit Bureau of Circulations. Retrieved 2021-06-07.
4. ఇండియన్ రీడర్షిప్ సర్వే క్యూ 4 2019.
బయటి లింకులు
[మార్చు]- "Highest Circulated Daily Newspapers 2018 (language wise)" (PDF). Audit Bureau of Circulations. Retrieved 2021-06-07.
- ఆడిట్ కాలానికి భాషల వారీగా ఎక్కువ పంపిణీ చేయబడిన దినపత్రికల వివరాలు జూలై - డిసెంబర్ 2018[permanent dead link] ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్
- ఆడిట్ కాలానికి భాషా వారీగా ఎక్కువ పంపిణీ చేయబడిన దినపత్రికల వివరాలు జనవరి - జూన్ 2018 ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్
- ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్