Jump to content

బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2008
Reservationజనరల్
Current MPపీ.సీ. మోహన్
Partyబీజేపీ
Elected Year2019
Stateకర్ణాటక
Total Electors19,31,456
Most Successful Partyబీజేపీ (3 సార్లు)
Assembly Constituenciesసర్వజ్ఞనగర్
సివి రామన్ నగర్
శివాజీనగర్
శాంతి నగర్
గాంధీ నగర్
రాజాజీ నగర్
చామ్‌రాజ్‌పేట
మహదేవపుర

బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం 2008లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా[1] 2009లో నూతనంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి పి.సి.మోహన్ మొదటి ఎంపీగా గెలిచి, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించాడు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే

(2019 ఎన్నిక)

పార్టీ
160 సర్వజ్ఞనగర్ జనరల్ బెంగళూరు అర్బన్ కె.జె జార్జ్ కాంగ్రెస్
161 సివి రామన్ నగర్ ఎస్సీ బెంగళూరు అర్బన్ ఎస్. రఘు బీజేపీ
162 శివాజీనగర్ జనరల్ బెంగళూరు అర్బన్ రిజ్వాన్ అర్షద్ కాంగ్రెస్
163 శాంతి నగర్ జనరల్ బెంగళూరు అర్బన్ ఎన్.ఏ హరిస్ కాంగ్రెస్
164 గాంధీ నగర్ జనరల్ బెంగళూరు అర్బన్ దినేష్ గుండు రావు కాంగ్రెస్
165 రాజాజీ నగర్ జనరల్ బెంగళూరు అర్బన్ ఎస్. సురేష్ కుమార్ బీజేపీ
168 చామ్‌రాజ్‌పేట జనరల్ బెంగళూరు అర్బన్ బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్
174 మహదేవపుర ఎస్సీ బెంగళూరు అర్బన్ అరవింద్ లింబావళి బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2009 పి. సి. మోహన్ భారతీయ జనతా పార్టీ
2014
2019 [2]
2024

మూలాలు

[మార్చు]
  1. "Order No. 42" (PDF). Election Commission of India. 23 March 2007. p. 116. Retrieved 28 November 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.