బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంగళూరు
Former Lok Sabha Constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
ఏర్పాటు1957
రద్దు చేయబడింది1977
రిజర్వేషన్జనరల్

బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1977లో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 వరకు : నియోజకవర్గం లేదు
1957[1] హెచ్ సి దాసప్ప భారత జాతీయ కాంగ్రెస్
1962[2]
1967[3] కెంగల్ హనుమంతయ్య
1971[4]
1977 తర్వాత: నియోజకవర్గం రద్దు చేయబడింది

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

సాధారణ ఎన్నికలు 1967

[మార్చు]
1967 భారత సాధారణ ఎన్నికలు : బెంగళూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కె. హనుమంతయ్య 130,814 47.87 -7.36
స్వతంత్ర T. సుబ్రమణ్య 80,194 29.34 N/A
స్వతంత్ర SRM అహ్మద్ 34,239 12.53 N/A
స్వతంత్ర జి. రంగస్వామి 28,047 10.26 N/A
మెజారిటీ 50,620 18.53 -9.80
పోలింగ్ శాతం 282,182 52.13 -3.70

సాధారణ ఎన్నికలు 1971

[మార్చు]
1971 భారత సాధారణ ఎన్నికలు : బెంగళూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కె. హనుమంతయ్య 181,819 65.13 +17.26
అఖిల భారతీయ

జన సంఘ్

ఎం. గోపాల కృష్ణ అడిగా 77,789 27.87 N/A
సి.పి.ఐ ఎం.ఎస్ కృష్ణన్ 6,914 2.48 N/A
స్వతంత్ర ఎస్.ఆర్ ముఖ్తార్ అహ్మద్ 4,371 1.57 -10.96
స్వతంత్ర ఎల్. కృష్ణ మూర్తి 2,137 0.77 N/A
స్వతంత్ర ఎస్. క్లెమెంట్ 1,795 0.64 N/A
స్వతంత్ర సీఎస్ గుండప్ప 1,490 0.53 N/A
స్వతంత్ర ఆర్. షణ్ముగం 1,321 0.47 N/A
స్వతంత్ర సి.కృష్ణ 397 0.14 N/A
స్వతంత్ర జి. రంగస్వామి 319 0.11 -10.15
స్వతంత్ర టి.దొరైరాజ్ 307 0.11 N/A
స్వతంత్ర ఎస్.ఎన్ శాస్త్రి 183 0.07 N/A
స్వతంత్ర HYS దేవరు 163 0.06 N/A
స్వతంత్ర కృష్ణ కాంత్ మిశ్రా 154 0.06 N/A
మెజారిటీ 104,030 37.26 +18.73
పోలింగ్ శాతం 282,994 45.27 -6.86

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  2. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  3. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.