బుద్ధవరపు పట్టాభిరామయ్య
స్వరూపం
బుద్ధవరపు పట్టాభిరామయ్య | |
---|---|
బుద్ధవరపు పట్టాభిరామయ్య | |
జననం | బుద్ధవరపు పట్టాభిరామయ్య 1964 జూలై 1 జన్మ స్థలము |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ఇతర పేర్లు |
విద్య | విద్యార్హత |
వృత్తి | కథారచయిత, కవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కథారచయిత |
జీవిత భాగస్వామి | శేషమ్మ |
తల్లిదండ్రులు | బుద్ధవరపు కామరాజు, మహాలక్ష్మమ్మ దంపతులు |
పురస్కారాలు | సాధించిన పురస్కారాలు |
బుద్ధవరపు పట్టాభిరామయ్యా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కథా రచయిత.[1] స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్న 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాటకాలను ఓ ప్రధాన ప్రచార సాధనంగా ఆనాటి నాయకులు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా బుద్ధవరపు పట్టాభిరామయ్య గారి రచనలు కూడా ఉన్నాయి.
రచనలు
[మార్చు]- మాతృ దాస్య విమోచన (1924)
- కారణమేమి (1925)
- పెద్దాపురం ముట్టడి (1928)
- సత్యాగ్రహ విజయం
- అహల్య నాటకాలు
అలనాటి పెద్దాపుర మహాసంస్థానంలో అంతఃపుర స్త్రీలు తమ ఆత్మాభిమానం కాపాడుకోవడానికి అగ్నికి ఆహుతైన యధార్థ గాథని పెద్దాపురం ముట్టడి అనే కథగా 1928 లో రచించిన పట్టాభిరామయ్య గారు 1928 సంవత్సరంలోనే ఒకానొక సినిమా ఒప్పందం నిమిత్తం కొల్హాపూర్ వెళ్లి పెద్దాపురం తిరిగి వస్తూండగా ప్రమాదవశాత్తూ రాజమండ్రి దగ్గర గోదావరి నది లో మునిగి మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ పెద్దాపురం ముట్టడి పుస్తకం, ప్రజాశక్తి ఆగష్టు16, 2015