బాలిరెడ్డిపాళెం
స్వరూపం
బాలిరెడ్డిపాళెం నెల్లూరు జిల్లా వాకాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బాలిరెడ్డిపాళెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°00′N 80°04′E / 14.00°N 80.07°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | వాకాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలోని శ్రీ పట్టాభిరామస్వావారి ఆలయ గర్భగుడిలో, స్వామివారి పాదాలపై, 2014, ఏప్రిల్ 7, సోమవారం నాడు, ఉదయం 7 గంటల సమయంలో సూర్యకిరణాలు ప్రసరించినవి. ఈ విశేషాన్ని తిలకించిన భక్తులు పునీతులై, స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు.
గ్రామ పాఠశాల
[మార్చు]ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఇ.చందు అను విద్యార్థి, 2014 జూలై-22న నెల్లూరులో జరిగిన జిల్లా స్థాయి క్రీడాపోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలలో పాల్గొనటానికి అర్హత సాధించాడు.
మూలాలు
[మార్చు]