బాలమేధావి
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బాలమేధావి (ఆంగ్లం : child prodigy) అంటే చిన్న వయసులో (సాధారణంగా పదమూడేళ్ళ లోపు బాలలు) ఏదైనా రంగంలో వయసుకు మించిన పరిణతి కనబరిచే వాళ్ళు. సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, విద్య మొదలైన రంగాల్లో బాల మేధావులైన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. హిందూ మతంలో వీళ్ళు పునర్జన్మలో చేసుకున్న సత్కర్మల వల్ల అలాంటి జ్ఞానం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఫాబ్లో పికాసో, గణితంలో కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, శ్రీనివాస రామానుజన్, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైనవారిని బాలమేధావులుగా పేర్కొనవచ్చు.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |