కార్ల్ ఫ్రెడెరిక్ గాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్ల్ ఫ్రెడెరిక్ గాస్
Carl Friedrich Gauß (1777–1855), painted by Christian Albrecht Jensen
జననంజోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్
(1777-04-30)1777 ఏప్రిల్ 30
Brunswick, Duchy of Brunswick-Wolfenbüttel, Holy Roman Empire
మరణం1855 ఫిబ్రవరి 23(1855-02-23) (వయసు 77)
Göttingen, Kingdom of Hanover
నివాసంKingdom of Hanover
జాతీయతజర్మనీ
రంగములుగణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము
వృత్తిసంస్థలుUniversity of Göttingen
చదువుకున్న సంస్థలుUniversity of Helmstedt
పరిశోధనా సలహాదారుడు(లు)Johann Friedrich Pfaff
ఇతర విద్యా సలహాదారులుJohann Christian Martin Bartels
డాక్టొరల్ విద్యార్థులుChristoph Gudermann
Christian Ludwig Gerling
Richard Dedekind
Johann Listing
Bernhard Riemann
Christian Peters
Moritz Cantor
ఇతర ప్రసిద్ధ విద్యార్థులుJohann Encke
Peter Gustav Lejeune Dirichlet
Gotthold Eisenstein
Carl Wolfgang Benjamin Goldschmidt
Gustav Kirchhoff
Ernst Kummer
August Ferdinand Möbius
L. C. Schnürlein
Julius Weisbach
ప్రసిద్ధిSee full list
ప్రభావితులుSophie Germain
Ferdinand Minding
ముఖ్యమైన పురస్కారాలుCopley Medal (1838)
సంతకం

జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (ఏప్రిల్ 30, 1777ఫిబ్రవరి 23, 1855) జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త. సంఖ్యా శాస్త్రము, గణాంక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాంతి మొదలైన రంగాలలో విశేష సేవలు చేశాడు. గాస్ చిన్నతనంలో నే అత్యంత ప్రతిభ కనబరచిన బాలమేధావి. గాస్ నియమంను రూపొందించాడు.

బాల్యము

[మార్చు]

కుటుంబం

[మార్చు]

తండ్రి ఓ నిరుపేద తోటమాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే మనిషి. అలాగే చాలా మొరటు వాడు కూడా. కనుక గౌస్ బాల్యం అంత సాఫీగా సాగలేదు. ఆయన వ్యక్తిగత జీవితం కొన్ని అనుకోని దుర్ఘటనలతో కూడుకొన్నది. మొదటి భార్య జొహన్నా ఓష్టాఫ్ 1809లో పిన్నవయసులోనే మరణించడం, వెంటనే లూయిస్ అనే ఒక కుమారుడు మరణించడం ఆయనను బాగా క్రుంగదీసింది. ఈ సంఘటనల నుంచి ఆయన జీవితాంతం పూర్తిగా కోలుకోనే లేదు.

వ్యక్తిత్వం

[మార్చు]

నివాళి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]