బాపిరాజు
స్వరూపం
బాపిరాజు తెలుగువారిలో కొందరి పేరు.
- అడవి బాపిరాజు, సుప్రసిద్ధ రచయిత, గాయకులు, చిత్రకారులు.
- పెమ్మరాజు బాపిరాజు, గ్రంథాలయ ఉద్యమ నేత.
- బొడ్డు బాపిరాజు, హిందీ భాషా సాహిత్యవేత్త.
బాపిరాజు పేరుతో కొన్ని గ్రామాలు:
- బాపిరాజు కొత్తపల్లి, విశాఖపట్నం జిల్లా, కోట ఉరట్ల మండలానికి చెందిన గ్రామం
- బాపిరాజు గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం
- బాపిరాజు తాళ్ళవలస, విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలానికి చెందిన గ్రామం