Jump to content

బర్గఢ్

అక్షాంశ రేఖాంశాలు: 21°20′N 83°37′E / 21.333°N 83.617°E / 21.333; 83.617
వికీపీడియా నుండి
బర్గఢ్
పట్టణం
Nickname: 
BGH
బర్గఢ్ is located in Odisha
బర్గఢ్
బర్గఢ్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 21°20′N 83°37′E / 21.333°N 83.617°E / 21.333; 83.617
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాబర్గఢ్
విస్తీర్ణం
 • Total20.80 కి.మీ2 (8.03 చ. మై)
 • Rank13 (ఒడిశాలో)
Elevation
171 మీ (561 అ.)
జనాభా
 (2011)[1]
80,625
 • జనసాంద్రత38,762/కి.మీ2 (1,00,390/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా
 • మాట్లాడేవిసంబల్‌పురి
Time zoneUTC+5:30 (IST)
PIN
768028
Vehicle registrationOD-17
Websitehttp://bargarh.nic.in

బర్గఢ్ ఒడిశా రాష్ట్రం, బర్గఢ్ జిల్లాలో పట్టణం. ఇది బర్గఢ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. బర్గఢ్ 'వరి' సాగుకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాను ఒడిశా రాష్ట్ర "భటా హండి" అని పిలుస్తారు.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] బర్గఢ్‌ జనాభా 83,651. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. బర్గఢ్ సగటు అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; 57% పురుషులు, 43% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

బర్గఢ్ నుండి నాలుగు రాష్ట్రాల రాజధానులకు - రాయ్‌పూర్ (222 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), రాంచీ (600 కి.మీ. ), కోల్‌కతా (600 కి.మీ.) లకు - చక్కటి రైలు రోడ్డు మార్గాలున్నాయి. ఈ పట్టణం సంబల్పూర్, రాయ్పూర్ నగరాల మధ్య జాతీయ రహదారి 6 (భారతదేశం) (పాత నంబరింగ్) పై ఉంది. బర్గఢ్ రోడ్ రైల్వే స్టేషన్ సంబల్పూర్-జార్సుగూడ-విజయనగరం మార్గంలో ఉంది. ఇది నేరుగా భువనేశ్వర్, సంబల్పూర్, రాయ్పూర్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, రాంచీ, అసన్సోల్, కోల్ కతా, వారణాసి, అహ్మదాబాద్, సూరత్, ముంబై లకు రైలు సౌకర్యం కల్పిస్తుంది. జాతీయ రహదారి 26 ఇక్కడే ఉద్భవించింది. ఇది దక్షిణ ఒడిశా లోని దాదాపు అన్ని జిల్లాలతో కలుపుతుంది.

సమీప విమానాశ్రయాలు: రాయ్‌పూర్ (220 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), ఝార్సుగూడా (110 కి.మీ.).

మూలాలు

[మార్చు]
  1. [1] Archived 4 మార్చి 2011 at the Wayback Machine
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=బర్గఢ్&oldid=3582558" నుండి వెలికితీశారు