బంధం (2018 ధారావాహిక)
స్వరూపం
బంధం | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | దివాకర్ బాబు (మాటలు), రషీద్ బాషా |
ఛాయాగ్రహణం | రాహుల్ వర్మ |
దర్శకత్వం | శ్రావణ భాస్కర్ రెడ్డి (1-129 ), శ్రీనివాస్ (130-250), పోలాని నాగేంద్ర కుమార్ (251- ప్రస్తుతం) |
తారాగణం | భరద్వాజ్, సింధూర, అనికా రావు, ప్రసాద్ బాబు |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 376 (7 డిసెంబరు 2019 వరకు) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | తమటం కుమార్ రెడ్డి, రామిరెడ్డి రామాన్జీ రెడ్డి |
ఛాయాగ్రహణం | జనార్థన్ రావు, బండ్లమూడి వెంకటేష్ |
ఎడిటర్లు | ఆర్. విక్రమ్ రెడ్డి, చందు, కె. తేజేశ్వర్ రెడ్డి, గట్టు పవన్ కుమార్ గౌడ (295-ప్రస్తుతం), అఖండ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ-ఎస్.డి, 1080ఐ-హెచ్.డి |
వాస్తవ విడుదల | 16 జూలై, 2018 - ప్రస్తుతం |
కాలక్రమం | |
Preceded by | నువ్వు నాకు నచ్చావ్ |
బంధం 2018, జూలై 16న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు నుండి గం. 12.30ని.ల వరకు ప్రాసారం చేయబడుతుంది. భరద్వాజ్,[1] సింధూర ధర్మాసనం,[2] అనికా రావు[3] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రసాద్ బాబు కీలక పాత్ర పోషించాడు.[4][5]
కథా సారాంశం
[మార్చు]నటవర్గం
[మార్చు]- భరద్వాజ్ (బాలు)
- సింధూజ ధర్మాసనం (దేవకి)
- అనికా రావు (యశోద)
- ప్రసాద్ బాబు (నాగేంద్ర, దేవకి తండ్రి)
- సుజాత రెడ్డి (దేవకి తల్లి)
- క్రాంతి (నాగమణి)
- రామ్ మోహన్ (సత్యం)
- మాధవిలత (యశోద తల్లి)
- శ్రావణి
- నట కుమారి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శ్రావణ భాస్కర్ రెడ్డి (1-129 ), శ్రీనివాస్ (130-250), పోలాని నాగేంద్ర కుమార్ (251- ప్రస్తుతం)
- నిర్మాతలు: తమటం కుమార్ రెడ్డి, రామిరెడ్డి రామాన్జీ రెడ్డి
- రచయిత: రషీద్ బాషా
- మాటలు: దివాకర్ బాబు
- కూర్పు: ఆర్. విక్రమ్ రెడ్డి, చందు, కె. తేజేశ్వర్ రెడ్డి, గట్టు పవన్ కుమార్ గౌడ (295-ప్రస్తుతం), అఖండ
- సినిమాటోగ్రఫీ: జనార్థన్ రావు, బండ్లమూడి వెంకటేష్
- ప్రసార ఛానల్: జెమినీ టీవీ
మూలాలు
[మార్చు]- ↑ "Bharatwaj". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-06-14. Archived from the original on 2019-08-19. Retrieved 17 December 2019.
- ↑ "Telugu Tv Actress Sindhura Dharshanam Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 17 December 2019.
- ↑ "Anika Rao: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 17 December 2019.
- ↑ "Lead cast promote TV serial 'Bandham' at 'Sye Aata' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 December 2019.
- ↑ "Bandham Serial in Gemini TV, Cast and Crew, Wiki and Youtube". Telugunestam.com. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 17 December 2019.
ఇతర లంకెలు
[మార్చు]- Official website Archived 2015-07-11 at the Wayback Machine (in English)