ఫ్లయింగ్ మషీన్
స్వరూపం
యువత అభిరుచుల అనుగుణంగా వస్త్రాలని రూపొందించే ఒక భారతీయ వస్త్ర తయారీ సంస్థ. ఇది అరవింద్ మిల్స్‌కి చెందిన సంస్థ. 1980 లో పుట్టిన ఫ్లయింగ్ మషీన్ కు అప్పట్లో ఫ్యాషన్ తెలిసిన ఒక పురుషుడు ఏం కోరుకొంటాడో తెలియదు. 1994వ సంవత్సరానికి జీన్స్ లో అగ్రగామిగా నిలిచింది. ఈ సంస్థ యొక్క రీటైల్ స్టోరులు లండన్‌కు చెందిన ప్రముఖ జే ఎచ్ పీ సంస్థచే రూపొందించబడినవి.
పురుషుల జీన్స్ కి లభ్యమయ్యే ఫిట్టింగ్ లు
[మార్చు]- ఫ్రెడ్డీ: మిడ్-లో రైజ్, స్లిమ్ లెగ్, బ్రీద్ ఫర్ యువర్ బూట్స్
- ప్రిన్స్: మిడ్-లో రైజ్, స్లిమ్ లెగ్, డ్యాండీ టేపర్డ్ హెమ్
- ఎడ్డీ: మిడ్-లో రైజ్, ఫిట్టెడ్ ఎట్ నీ, ఫాల్స్ స్ట్రెయిట్ ఫ్రం నీ
- యో: మిడ్-లో రైజ్, రూమీ ఆన్ ద థై అండ్ నీ, న్యారో టేపర్డ్ బాటం
- బ్రూస్: మిడ్-లో రైజ్, ఈజీ ఎట్ థై అండ్ నీ, స్ట్రెయిట్ ఎట్ బాటం
- జాక్సన్: లో వెయిస్ట్, స్నగ్ హెమ్, స్కిన్నీ ఎట్ థై అండ్ నీ
స్త్రీల జీన్స్ కి లభ్యమయ్యే ఫిట్టింగ్ లు
[మార్చు]- వెరోనికా: మిడ్-లో రైజ్, స్కిన్నీ ఎట్ థై, నీ ఎండ్ కాఫ్, సైడ్ జిప్పర్
- ట్విగ్గీ: లో రైజ్, టైట్ థై, కంఫర్ట్ నీ అండ్ కాఫ్, న్యారో లెగ్ ఓపెనింగ్
- సిండీ: మిడ్-లో రైజ్, స్లిం థై అండ్ నీ, ఫ్లేర్డ్ బాటం
- నార్మా:మిడ్-లో రైజ్, స్కిన్నీ థై, నీ అండ్ కాఫ్, సైడ్ జిప్పర్