Jump to content

ఫోమెపిజోల్

వికీపీడియా నుండి
ఫోమెపిజోల్
Skeletal formula of fomepizole
Ball-and-stick model of the fomepizole molecule
Chemical structure of fomepizole.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-Methyl-1H-pyrazole
Clinical data
వాణిజ్య పేర్లు Antizol, others
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం C (US)
చట్టపరమైన స్థితి ?
Routes intravenous
Identifiers
ATC code ?
Synonyms 4-Methylpyrazole
Chemical data
Formula C4H6N2 
  • Cc1cn[nH]c1
  • InChI=1S/C4H6N2/c1-4-2-5-6-3-4/h2-3H,1H3,(H,5,6) checkY
    Key:RIKMMFOAQPJVMX-UHFFFAOYSA-N

Physical data
Boiling point 204 to 207 °C (సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "to" °F) (at 97,3 kPa)

ఫోమెపిజోల్, దానిని 4-మిథైల్‌పైరజోల్ అని కూడా పిలుస్తారు. ఇది మిథనాల్, ఇథిలీన్ గ్లైకాల్ పాయిజనింగ్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది ఒంటరిగా లేదా హిమోడయాలసిస్‌తో కలిపి ఉపయోగించవచ్చు.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

సాధారణ దుష్ప్రభావాలు తలనొప్పి, వికారం, నిద్రలేమి, అస్థిరత.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు సురక్షితమేనా అనేది అస్పష్టంగా ఉంది.[1] ఫోమెపిజోల్ మెథనాల్, ఇథిలీన్ గ్లైకాల్‌లను వాటి టాక్సిక్ బ్రేక్‌డౌన్ ఉత్పత్తులకు మార్చే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[1]

ఫోమెపిజోల్ 1997లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన ఔషధాల జాబితాలో ఉంది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 1.5 గ్రాముల ప్రతి సీసా ధర సుమారు $1100.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Fomepizole". The American Society of Health-System Pharmacists. Archived from the original on 21 December 2016. Retrieved 8 December 2016.
  2. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  3. "Fomepizole Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2020. Retrieved 22 October 2021.