ప్రేమ్‌చంద్ గుడ్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ్‌చంద్ గుడ్డు బోరాసి

పదవీ కాలం
2009 – 2014
ముందు సత్యనారాయణ జాతీయ
తరువాత చింతామణి మాళవ్య
నియోజకవర్గం ఉజ్జయిని

పదవీ కాలం
1998 – 2003
ముందు ప్రకాష్ సోంకర్
తరువాత ప్రకాష్ సోంకర్
నియోజకవర్గం సాన్వెర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-09-02) 1960 సెప్టెంబరు 2 (వయసు 64)
ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఆశా బోరాసి
సంతానం అజిత్ బోరాసి
నివాసం ఇండోర్
వృత్తి వ్యవసాయ వేత్త, రాజకీయ నాయకుడు

గుడ్డు ప్రేమ్‌చంద్ (జననం 2 సెప్టెంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Madhya Pradesh polls: Premchand Guddu quits Congress for second time". 3 November 2023. Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.