సత్యనారాయణ జాతీయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ సత్యనారాయణ జాతీయ (జననం 4 ఫిబ్రవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉజ్జయిని నియోజకవర్గం నుండి ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2004 వరకు వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (14 May 2017). "Vajpayee cabinet members lead race" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
  2. The Indian Express (17 August 2022). "BJP rejigs its parliamentary board: Meet the new members" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.