Jump to content

ప్రేమాయణం (1976 సినిమా)

వికీపీడియా నుండి

"ప్రేమాయణం"తెలుగు చలన చిత్రం,1976 ఆగస్టు11 న విడుదల.పెండ్యాల నాగాంజనేయులు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించారు.సంగీతం కె.వి మహదేవన్ అందించారు.

ప్రేమాయణం
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీనివాసా ఏజెన్సీస్
భాష తెలుగు

సాంకేతికవర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం. పాట రచయిత గాయనీ గాయకులు
1 "కాలెడు కంబమ్ము కౌగిలించిన వీడె పరకాంత గూడిన పాతకుండు" (పద్యం) సముద్రాల జూనియర్ మాధవపెద్ది సత్యం
2 "మన కౌగిలిలో యిలాగే మధురక్షణాలు నిలవాలి ఈ ఆనందం నీలో నాలో ఇంతకింతగా పెరగాలి" దేవులపల్లి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది రమేష్,
విజయలక్ష్మి
3 "అయ్యో అయ్యో రామచంద్రా ఎల్లా చెప్పేదీ?" కె.వి.యస్.ఆచార్య పి.సుశీల
4 "మనసే ఒక మణిదీపం మమతలకది ప్రతిరూపం" పి.సుశీల
5 "చెప్పాలనీ చెప్పాలనీ చెడ్డ ఆశ వున్నది అమ్మోయ్ చెబుదామనుకుంటే చెప్పుదామనుకుంటే చెమటలు పుడుతున్నది" సినారె బి.వసంత,
మాధవపెద్ది రమేష్

కథాసంగ్రహం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. టి.ఆర్.ఎల్.నరసింహం. ప్రేమాయణం పాటలపుస్తకం. శ్రీనివాసా ఏజెన్సీస్. p. 12. Retrieved 6 October 2020.