Jump to content

ప్రియాంక నాయర్

వికీపీడియా నుండి
ప్రియాంక నాయర్
జననం (1985-06-30) 1985 జూన్ 30 (వయసు 39)
వామనాపురం, తిరువనంతపురం, కేరళ, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
లారెన్స్ రామ్
(m. 2012)
పిల్లలు1

ప్రియాంక నాయర్ (జననం 30 జూన్ 1985) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి.[1] ఆమె 2006లో తమిళ సినిమా వెయ్యిల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి [2] భూమి మలయాళం, విలపంగల్కప్పురం, జలం సినిమాల్లో నటనకుగానువిమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర బాషా ఇతర విషయాలు
2006 వెయ్యిల్ తంకం తమిళ్
2007 తొలిపేసి' అనిత తమిళ్
తిరుత్తం వందన తమిళ్
కిచమని ఎంబీఏ కళ్యాణి మలయాళం
2008 విలాపంగాళ్క్కప్పురం జహీరా మలయాళం
2009 భూమి మలయాళం అన్నీ జోసెఫ్ మలయాళం
సమస్త కేరళం పో రాధా మలయాళం
కేషు షాలిని మలయాళం
ఇవిదమ్ స్వర్గమును బెట్సీ వరగేసే మలయాళం
2011 ఒర్మ మాత్రం దీప ప్రదీప్ మలయాళం
జిందగీ షర్మి కన్నడ
2012 సెంగతు భూమియిలే వైరాసిలై తమిళ్
వానం పార్థ సీమైయిల్ - తమిళ్
2013 పోటాష్ బాంబ్ సంతోష్ స్నేహితురాలు మలయాళం
2015 కుమ్బాసారం ఈషా మలయాళం
2016 మాల్గుడి డేస్] స్వాతి మలయాళం
జాలం సీత లక్ష్మి మలయాళం
లీలా సీక్ బిందు మలయాళం
2017 వెలిపడితే పుస్తకం జయంతి మలయాళం
క్రాస్ రోడ్ దేవి మలయాళం సెగ్మెంట్ : "కావాలి
ముల్లప్పూ పొట్టు డాక్టర్ మలయాళం షార్ట్ ఫిలిం
2018 సుఖమనో దావీదే జాన్సీ టీచర్ మలయాళం
ఐకేరెక్కునాతె భిక్షగారంమా మలయాళం
2019 పెంగలిల డా. రాధాలెక్ష్మి మలయాళం
మాస్క్ డా. రాసియా బీగం మలయాళం
ది బెట్టర్ హాఫ్ లవర్/వైఫ్ మలయాళం షార్ట్ ఫిలిం
2020 ఉత్రాన్ కమ్లి తమిళ్
జాషువు అన్నీ మలయాళం
2021 లైవ్ టెలికాస్ట్ శెంబాగం తమిళ్ వెబ్ సిరీస్
హోమ్ యంగ్ అన్నమ్మచి మలయాళం ప్రైమ్ వీడియో
2022 అంతాక్షరి చిత్ర మలయాళం సోనీ లివ్
జన గణ మన అనిత నాయర్| |మలయాళం
ట్వెల్త్ మ్యాన్ అన్నీ మలయాళం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
కడువా మెరైన్ జేమ్స్ మలయాళం
ఆ ముఖం మలయాళం
వరల్' వీరింద మలయాళం పోస్ట్ ప్రొడక్షన్

అవార్డులు

[మార్చు]
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
  • 2008 – ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం - విలపంగల్క్కప్పురం

ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు

  • 2008 – రెండవ ఉత్తమ నటి – విలపంగల్క్కప్పురం

సౌత్ ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ అకాడమీ అవార్డు

  • 2019 – ఉత్తమ నటి – ది బెటర్ హాఫ్

టెలివిజన్

[మార్చు]
  • తారట్టు (DD)
  • స్త్రీజన్మం (సూర్య టీవీ)
  • ఉమక్కుయిల్ (DD)
  • మేఘమ్ (ఏషియానెట్)
  • స్వర్ణమయూరం (ఏషియానెట్) తంకం గా
  • తులసీదళం (సూర్య టీవీ)
  • సహధర్మిని (ఏషియానెట్)
  • కురుక్షేత్రం (అమృత టీవీ)
  • ఆకాశదూత (సూర్య టీవీ)
కార్యక్రమం
  • సెలబ్రిటీ కిచెన్ మ్యాజిక్ (కైరాలి టీవీ) - జడ్జి
  • నోస్టాల్జియా (కైరాలి టీవీ) - యాంకర్‌
  • యువర్ ఛాయస్ (ఏషియానెట్) - యాంకర్‌
  • ప్రియాభవం (కైరాలి టీవీ) - సమర్పకురాలి
  • ల్ మీ ది ఆన్సర్ - పార్టిసిపెంట్‌
  • కామెడీ స్టార్స్ (ఏషియానెట్)
  • రెడ్ కార్పెట్ (అమృత టీవీ) - మెంటార్‌
  • పరయం నెదం (అమృత టీవీ)
  • లెట్స్ రాక్ ఎన్ రోల్ (జీ కేరళం)
  • ఫ్లవర్స్ ఒరు కోడి (ఫ్లవర్స్ టీవీ)

మూలాలు

[మార్చు]
  1. "Mathrubhumi - Kerala News, Malayalam News, Politics, Malayalam Movies, Kerala Travel". mathrubhumi.com. Archived from the original on 13 September 2015. Retrieved 26 September 2015.
  2. "Mathrubhumi - Kerala News, Malayalam News, Politics, Malayalam Movies, Kerala Travel". mathrubhumi.com. Archived from the original on 19 December 2013. Retrieved 26 September 2015.
  3. "State Film Awards (2000–12)". Kerala State Chalachitra Academy. Archived from the original on 7 July 2015. Retrieved 26 September 2015.