ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
స్వరూపం
భారత కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారిగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 2022 డిసెంబర్ 28వ తేదీన నియమితులయ్యారు.[1] కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ ఎన్ పటేల్ 2022 డిసెంబర్ 24వ తేదీతో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్యతలను ప్రవీణ్ కుమార్ చేపట్టారు.[2] 1988 బ్యాచ్ ఐఏఎస్ అయిన ప్రవీణ్ కుమార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో అంచెలంచలుగా ఎదిగారు. ప్రవీణ్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ అరవింద్ కుమార్ విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు.[3] విజిలెన్స్ కమిషన్ లో సి వి సి, ఇద్దరు కమిషనర్లు ఉంటారు.
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ PTI (2022-12-29). "Praveen Kumar Srivastava appointed acting CVC". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-03-21.
- ↑ "Sh. Praveen Kumar Srivastava and Sh. Arvinda Kumar". pib.gov.in. Retrieved 2023-03-21.
- ↑ "Praveen Kumar Srivastava: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ". Sakshi Education. Retrieved 2023-03-21.