Jump to content

ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్

వికీపీడియా నుండి
ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్
ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 జూన్ 2024
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు ఆనందరావు విఠోబా అడ్సుల్
నియోజకవర్గం బుల్దానా

పదవీ కాలం
1995 – 2009
ముందు సుబోధ్ కేశవ్ సావోజీ
తరువాత సంజయ్ భాష్కర్ రాయ్ముల్కర్
నియోజకవర్గం మెహకర్

మహారాష్ట్ర నీటిపారుదల, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1997 – 1999

వ్యక్తిగత వివరాలు

జననం (1960-11-25) 1960 నవంబరు 25 (వయసు 64)
మెహకర్ , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
తల్లిదండ్రులు గణపతిరావు జాదవ్, సింధుతాయ్ జాదవ్
జీవిత భాగస్వామి
రాజశ్రీ జాదవ్
(m. 1983)
సంతానం 1 కొడుకు, 1 కూతురు (రుషి జాదవ్)
నివాసం "మాతోశ్రీ", శివాజీ నగర్, మెహకర్, బుల్దానా జిల్లా
మూలం [1]

ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ (జననం 25 నవంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు బుల్దానా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారి 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు (1995–2009)
  • క్రీడలు, యువజన సంక్షేమం & నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం (1997–1999)
  • లో‍క్‍సభ సభ్యుడు (2009–ప్రస్తుతం)
  • చైర్‌పర్సన్, గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ స్టాండింగ్ కమిటీ
  • చైర్‌పర్సన్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ
  • ప్రెసిడెంట్, సెంట్రల్ రూరల్ డెవలప్‌మెంట్ కమిటీ ఆఫ్ ఇండియా
  • కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఆయుష్ మంత్రిత్వ శాఖ (2024–ప్రస్తుతం) [3]
  • కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (2024–ప్రస్తుతం) [4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (9 June 2024). "Modi Cabinet 2024: List of Cabinet Ministers" (in Indian English). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. The Indian Express (9 June 2024). "PM Narendra Modi Oath Taking Ceremony Live Updates: PM Modi takes oath for 3rd term; NDA 3.0 to have 30 Cabinet Ministers, 5 MoS (independent), 36 MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.