Jump to content

పోలీస్ (సినిమా)

వికీపీడియా నుండి
పోలీస్
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. నాగేశ్వరరావు
తారాగణం శ్రీహరి,
అశ్వని
నిర్మాణ సంస్థ ఎ.ఎ. ఆర్ట్స్
భాష తెలుగు

పోలీసు 1999 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శ్రీహరి, అరుణ్ పాండ్యన్, అశ్విని, ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: ఎ.ఎ.ఆర్ట్స్
  • మాటలు: దాసం వెంకట్రావు
  • స్టిల్స్: ఇ.వి.వి.గిరి
  • మేకప్: పి.యం.మహేంద్ర
  • దుస్తులు: యన్.బాబు
  • ఆర్ట్: కె.వి.రమణ
  • ఫైట్స్: కణల్ కన్షణ్, విజయ్
  • ఎడిటర్: ఎం. రఘు
  • ఛీఫ్ ఎడిటర్: నాయని మహేశ్వరరావు
  • నిర్వహణ: జె.ఉదయ్ కుమార్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
  • నిర్మాణం: ఎ.ఎ.ఆర్ట్స్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగేశ్వరరావు కె.యస్

మూలాలు

[మార్చు]
  1. "Police (1999)". Indiancine.ma. Retrieved 2021-05-27.

బాహ్య లంకెలు

[మార్చు]