పెగునిగాల్సిడేస్ ఆల్ఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెగునిగాల్సిడేస్ ఆల్ఫా
Clinical data
వాణిజ్య పేర్లు ఎల్ఫాబ్రియో
లైసెన్స్ సమాచారము US Daily Med:ఆల్ఫా link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU)
Routes ఇంట్రావీనస్
Identifiers
CAS number 1644392-61-9
ATC code A16AB20
DrugBank DB14992
UNII 8M7V7Q6537
KEGG D11685
Synonyms PRX-102, పెగునిగల్సిడేస్ ఆల్ఫా-ఐడబ్ల్యుఎక్స్జె
Chemical data
Formula C2060H3130N552O601S27 

పెగునిగల్సిడేస్ ఆల్ఫా, అనేది ఎల్ఫాబ్రియో బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఫాబ్రి వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1][2] ఇది సిరలోకి క్రమంగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

ఇన్ఫ్యూషన్-సంబంధిత ప్రతిచర్యలు, అలెర్జీ ప్రతిచర్యలు, బలహీనత వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో మూత్రపిండాల సమస్యలు ఉండవచ్చు, ప్రత్యేకంగా మెంబ్రానోప్రొలిఫెరేటివ్ గ్లోమెరులోనెఫ్రిటిస్.[1] ఇది ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీగా పనిచేస్తుంది, ఇది α- గెలాక్టోసిడేస్-ఎ సవరించిన రూపం.[1][2]

పెగునిగల్సిడేస్ ఆల్ఫా 2023లో యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] ఇది రీకాంబినెంట్ డిఎన్ఎ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది.[2] 2023 మధ్య నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో ఖర్చు అస్పష్టంగా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Elfabrio- pegunigalsidase alfa injection, solution, concentrate". DailyMed. 23 May 2023. Archived from the original on 25 May 2023. Retrieved 24 May 2023.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Elfabrio EPAR". European Medicines Agency. 8 May 2023. Archived from the original on 10 May 2023. Retrieved 9 May 2023. Text was copied from this source which is copyright European Medicines Agency. Reproduction is authorized provided the source is acknowledged.
  3. MSc, Vincent Xie (15 May 2023). "Elfabrio: The New Treatment for Fabry Disease". Xtalks. Archived from the original on 1 July 2023. Retrieved 22 June 2023.