పెండ్యాల
స్వరూపం
పెండ్యాల (Pendyala) పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- పెండ్యాల (నిడదవోలు) - పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలానికి చెందిన గ్రామం.
- పెండ్యాల (కంచికచెర్ల) - కృష్ణా జిల్లా జిల్లాలోని కంచికచెర్ల మండలానికి చెందిన గ్రామం.
- పెండ్యాల (ఇంటి పేరు)
- పెండ్యాల నాగేశ్వరరావు - సినిమా సంగీత దర్శకులు.
- పెండ్యాల జగన్నాథం - గ్రంథాలయ సేవకులు.
- పెండ్యాల రాఘవరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- పెండ్యాల హరికృష్ణ, చదరంగం క్రీడాకారుడు.