పెండ్యాల (ఇంటి పేరు)
స్వరూపం
పెండ్యాల తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- పెండ్యాల నాగేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు.
- పెండ్యాల వరవరరావు, కమ్యూనిష్టు నాయకుడు.
- పెండ్యాల వెంకట కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- పెండ్యాల సత్యనారాయణరావు, సివిల్ సర్వీసులో పద్మ భూషణ్ విజేత.
- పెండ్యాల హరికృష్ణ, చదరంగ క్రీడాకారుడు.
- పెండ్యాల వెంకటెశ్, మణిలత హొటల్
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |