పాస్కల్
స్వరూపం
- బ్లేజ్ పాస్కల్ ; ఒక ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త.
- పాస్కల్(ప్రమాణం) : భౌతిక శాస్త్రంలో పీడనానికి ప్రమాణం.
- పాస్కల్(కంప్యూటర్) : ఒక భాష.
- పాస్కల్ త్రిభుజం : ఒక 'n' ఘాతం గల బహుపది ను విస్తరించినపుడు అందులో పదముల సంఖ్యా గుణకములు కనుగొను త్రిభుజం.